• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • English
  • தமிழ்
  • Featured Stories
  • Movies
  • Movie News
  • Focus
  • Reviews
  • Collections
  • వెబ్ స్టోరీస్
  • బిగ్ బాస్ 6
  • Videos
  • Trailers
Hot Now
  • బుట్టబొమ్మ రివ్యూ & రేటింగ్
  • ప్రభాస్ – కృతి సనన్ నిశ్చితార్థం ఫిక్స్ అట
  • ఆ నటుడు పరిస్థితి ఇలా అయిందేంటి..?
  • షూటింగ్లో గాయపడిన డైరెక్టర్
  • యాంకర్ సుమపై సీరియస్ అయిన ఎన్టీఆర్!

Filmy Focus » Movie News » Akhanda: ‘అఖండ2’ సినిమాకి పొలిటికల్ టచ్!

Akhanda: ‘అఖండ2’ సినిమాకి పొలిటికల్ టచ్!

  • November 28, 2022 / 05:57 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Akhanda: ‘అఖండ2’ సినిమాకి పొలిటికల్ టచ్!

గతేడాది డిసెంబర్ లో విడుదలైన ‘అఖండ’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. బాలయ్య కెరీర్ లో ఇదొక బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ ప్రస్తావన మీడియా తీసుకొచ్చినప్పుడు బాలయ్య సైలెంట్ గా ఉన్నప్పటికీ.. పక్కనే ఉన్న బోయపాటి శ్రీను మాత్రం తప్పకుండా సీక్వెల్ ఉంటుందనే హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే స్క్రిప్ట్ కూడా రెడీ చేశారట.

ప్రస్తుతం బాలయ్య ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఆ తరువాత వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు బాలయ్య. 2023 వేసవిలోగా.. అనిల్ రావిపూడి సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత బాలయ్య ‘ఆదిత్య 999’ ప్రాజెక్ట్ టేకప్ చేస్తారని అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాతో తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయనున్నారు బాలయ్య. ఈ సినిమాను బాలయ్య స్వయంగా డైరెక్ట్ చేయనున్నారు.

2023లో ఈ సినిమా పట్టాలెక్కుతుందని అనుకుంటున్నారు కానీ ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేలా లేదు. బహుశా 2024లో ఈ సినిమాను మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా ‘అఖండ2’ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇప్పుడు ఆయన రామ్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి సినిమా పూర్తవుతుంది.

ఆపై రెండు, మూడు నెలలకు బాలయ్య కూడా అందుబాటులోకి వస్తారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ‘అఖండ2’ సినిమా రూపొందనుంది. పార్ట్ 2లో పొలిటికల్ టచ్ కూడా ఉంటుందట. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి సీక్వెల్ తో బాలయ్యకి ఎలాంటి హిట్ వస్తుందో చూడాలి!

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #jagapathi babu
  • #Nandamuri Balakrishna
  • #Pragya Jaiswal

Also Read

Kiara Advani weds Sidharth: ఘనంగా కియారా అద్వానీ,సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Kiara Advani weds Sidharth: ఘనంగా కియారా అద్వానీ,సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

కిరణ్ అబ్బవరం ఈసారి ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లను వాడేశాడు..!

కిరణ్ అబ్బవరం ఈసారి ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌లను వాడేశాడు..!

Writer Padmabhushan Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘రైటర్  పద్మభూషణ్’  ..!

Writer Padmabhushan Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘రైటర్ పద్మభూషణ్’ ..!

Butta Bomma Collections: ‘బుట్టబొమ్మ’… మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసింది..?

Butta Bomma Collections: ‘బుట్టబొమ్మ’… మొదటి సోమవారం ఎలా కలెక్ట్ చేసింది..?

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’  ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పటినుండంటే..!

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ఓటీటీ స్ట్రీమింగ్.. ఎప్పటినుండంటే..!

Prabhas Engagement: ప్రభాస్ – కృతి సనన్ నిశ్చితార్థం ఫిక్స్ అట…ట్వీట్ వైరల్!

Prabhas Engagement: ప్రభాస్ – కృతి సనన్ నిశ్చితార్థం ఫిక్స్ అట…ట్వీట్ వైరల్!

related news

Balayya: బాలయ్యను అందుకే అందరూ అంత ఇష్టపడేద!

Balayya: బాలయ్యను అందుకే అందరూ అంత ఇష్టపడేద!

Balakrishna: ‘వీరసింహా’ అప్పుడు కాదన్నారు.. ఇప్పుడు అవునంటున్నారు.. ఏది నిజం?

Balakrishna: ‘వీరసింహా’ అప్పుడు కాదన్నారు.. ఇప్పుడు అవునంటున్నారు.. ఏది నిజం?

అన్ స్టాపబుల్ కు తారక్, కళ్యాణ్ రామ్ అందుకే రాలేదట!

అన్ స్టాపబుల్ కు తారక్, కళ్యాణ్ రామ్ అందుకే రాలేదట!

Balakrishna: తాను నర్సులపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ బాలకృష్ణ చేసిన పోస్ట్ వైరల్..

Balakrishna: తాను నర్సులపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ బాలకృష్ణ చేసిన పోస్ట్ వైరల్..

ఇద్దరు హీరోల వల్ల ఆహా ఓటీటీ రేంజ్ మారిపోయిందా?

ఇద్దరు హీరోల వల్ల ఆహా ఓటీటీ రేంజ్ మారిపోయిందా?

Pawan Kalyan: అన్ స్టాపబుల్ పార్ట్2 లో పవన్ ఆ విషయాలను చెప్పనున్నారా?

Pawan Kalyan: అన్ స్టాపబుల్ పార్ట్2 లో పవన్ ఆ విషయాలను చెప్పనున్నారా?

trending news

Chiranjeevi: అక్కడ కోడిగుడ్లు వేసి కొట్టారు.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్!

Chiranjeevi: అక్కడ కోడిగుడ్లు వేసి కొట్టారు.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్!

29 mins ago
Allu Arjun: వైజాగ్‌కి థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..

Allu Arjun: వైజాగ్‌కి థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..

52 mins ago
Vijay Sethupathi: ప్లీజ్ అలా పిలవొద్దు.. యాంకర్ కి హీరో రిక్వెస్ట్!

Vijay Sethupathi: ప్లీజ్ అలా పిలవొద్దు.. యాంకర్ కి హీరో రిక్వెస్ట్!

1 hour ago
Vamsi, Vijay: విజయ్-వంశీ పైడిపల్లి కాంబో మరోసారి!

Vamsi, Vijay: విజయ్-వంశీ పైడిపల్లి కాంబో మరోసారి!

1 hour ago
సుకుమార్‌ నుండి వస్తున్నారు.. కానీ ఆయన శిష్యురాలు కాదట..

సుకుమార్‌ నుండి వస్తున్నారు.. కానీ ఆయన శిష్యురాలు కాదట..

1 hour ago

latest news

Kiara Advani weds Sidharth: కియారా – సిద్ధార్థ్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌.. మీరు చూశారా?

Kiara Advani weds Sidharth: కియారా – సిద్ధార్థ్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌.. మీరు చూశారా?

2 hours ago
Writer Padmabhushan: ‘రైటర్ పద్మభూషణ్’.. కోట్లు రాబడుతోంది!

Writer Padmabhushan: ‘రైటర్ పద్మభూషణ్’.. కోట్లు రాబడుతోంది!

2 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ పంచ్ వారికేనా..?

Harish Shankar: హరీష్ శంకర్ పంచ్ వారికేనా..?

2 hours ago
Prakash Raj: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మేకర్స్ పై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు!

Prakash Raj: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మేకర్స్ పై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు!

2 hours ago
Neha Chowdary: గ్రాండ్‌గా యాంకర్ నేహా చౌదరి హల్దీ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

Neha Chowdary: గ్రాండ్‌గా యాంకర్ నేహా చౌదరి హల్దీ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us