కబాలి ఏరియా వైస్ కలెక్షన్లు

  • July 23, 2016 / 09:21 AM IST

రజినీకాంత్ నటించిన కబాలి చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజే ఓవర్ సీస్ లో రెండుమిలియన్ ల మార్కు ను ఈ చిత్రం అందుకోవడం విశేషం.ఈ రోజుకూడా కలెక్షన్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి. రజినీ స్టైల్ , విడుదలైన ట్రైలర్ లతో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనితో ఫస్ట్ వీక్ టిక్కెట్లు మొత్తం అమ్ముడైపోవడం విశేషం.

ఏరియా వైస్ కలెక్షన్లు ఇలా ఉన్నాయి…

నైజాం – 2.48 L
సీడెడ్ – 1.62 L
యూఏ – 0.98 L
ఈస్ట్ – 0.91 L
వెస్ట్ – 0.62 L
కృష్ణ – 0.65 L
గుంటూరు – 1.04 L
నెల్లూరు – 0.36 L

ఏపీ/టీజీ  షేర్ : 8.75 Cr

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus