Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Amigos Twitter Review: కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Amigos Twitter Review: కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • February 10, 2023 / 09:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Amigos Twitter Review: కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ ప్లే చేసిన లేటెస్ట్ మూవీ అమిగోస్. ఫిబ్రవరి 10 న ఈ మూవీ విడుదల కాబోతుంది. రాజేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవి శంకర్ లు నిర్మించారు. అషికా రంగనాథ్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. జిబ్రాన్ సంగీత దర్శకుడు. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. ఆల్రెడీ ఓవర్సీస్ లో షోలు పడ్డాయి.

సినిమా చూసిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి రివ్యూ ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. ఇంటర్వల్ బ్లాక్ అయితే హైలెట్ అని అంటున్నారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా నీరసంగా సాగిందని..సినిమాని ముగించిన తీరు కూడా బాలేదని అంటున్నారు. ఒకటి , రెండు హాలీవుడ్ , కొరియన్ సినిమాల స్ఫూర్తి కూడా కనిపించిందని…

అయితే విజువల్ ఎఫెక్ట్స్, నేపథ్య సంగీతం బాగున్నాయని వారు చెబుతున్నారు. ఓవరాల్ గా అమిగోస్ ఒక బిలో యావరేజ్ మూవీ అని బాక్సాఫీస్ వద్ద బింబిసార లా అద్భుతాలు చేయలేకపోవచ్చని.. తెలిపారు. మరి తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

#Amigos A Subpar Drama/Thriller that had an interesting concept with substandard execution!

The movie had a unique concept and a few moments/twists that were executed well. However, the overall narration is sluggish and does not excite for the most part.

Rating: 2.25-2.5/5

— Venky Reviews (@venkyreviews) February 10, 2023

#Amigos

1st half: characters building sequences, interval

Average 1st half

2nd half: Good Racy screenplay in parts,Action scenes,Climax

Good 2nd half

Overall: Good 3/5@NANDAMURIKALYAN Hit streak continues#AmigosOnFeb10th #Amigosreview #kalyanRam

— tolly_wood_UK_Europe (@tollywood_UK_EU) February 10, 2023

Just watched #Amigos and it’s a feel-good film with laughter, friendship, and heartwarming moments! The cast is fantastic and their chemistry shines on screen. Highly recommend for a movie night with your own amigos #AmigosReview #MovieReview #FriendshipGoals #eshwarweb pic.twitter.com/5jhpPvtLPk

— Eshwar Web (@EshwarWeb) February 10, 2023

#Amigosreview First half is a passable love story with not much intrigue.Twists unravel in the second half making the movie a decent one-time watch.But can’t vouch for excitement that audience expect from it.Triple roles,drama so unrealistic.#AmigosOnFeb10th #KalyanRam #JrNTR pic.twitter.com/38Vse4brud

— KLAPBOARD (@klapboardpost) February 10, 2023

#Amigos 1st half review:
⭐️kalyan ram characterization.
⭐️3 characters builded nicely.

songs and bgm could have been better
production values are not good by mythri for the first time because of camera work. Looks like outdated camera.
Totally on 2ndhalf.#AmigosOnFeb10th pic.twitter.com/ReJ1ZzE1wy

— ReviewMama (@ReviewMamago) February 10, 2023

#AmigosReview

Movie was FreshLook To Audience moreover Story Lineup is More content Ultra Mass Eliments added BGM Looks Pleasent Songs Mixed Melody
Pure Family Action Drama Sequence

Overall Rating :-4/5 ⭐⭐⭐⭐@tarak9999 @NANDAMURIKALYAN @NtrMurali9999 #ManOfMassesNTR

— ReNaa (@Piger175) February 10, 2023

#Amigosreview
Kalyan Ram 2.0
Malli kottesadu ra Kalyan Ram
Super Hit Back to Back @RajendraReddy_ Gari direction @NANDAMURIKALYAN Acting

— PavantaRRRakⱽᵃˢᵗʰᵘⁿⁿᵃ (@PavanTarakroyal) February 10, 2023

Decent first half @NANDAMURIKALYAN
Played fantastic in Triple Role
#Amigosreview

— Deva (@DevaNtrfan) February 10, 2023

Overall, #Amigos is an entertaining film with an interesting concept of doppelgängers, good performances and impressive technical elements. This is likely to be a second successive HIT for #KalyanRam after #Bimbisara.#AmigosReview

— Cinemania (@CinemaniaIndia) February 9, 2023

Decent First half
Few lags in love track but still managable
Plot towards interval excites a bit
KalyanRam performance and variations in 3 roles is a stand out thing
Perfect setup for 2nd half #Amigos pic.twitter.com/ssjG1ZhGsi

— PKC (@PKC997) February 9, 2023

MY RATING 3.25@NANDAMURIKALYAN ANNA FABULOUS ACTING ESPECIALLY MICHAEL CHARACTER@RajendraReddy_ U DONE A PERFECT JOB SIR MAY U R PARENTS R BLESS U FROM HEAVEN.THEY REALLY PROUD OF YOU@AshikaRanganath NYC CAMEO@GhibranOfficial BACKGROUND SCORE RAMP❤️‍#Amigos pic.twitter.com/syxEtFAAtd

— taraknani777 (@taraknani7799) February 9, 2023

Sensational, Blockbuster Reports For #Amigos From Premiers & Early Morning Shows in India ❤️‍❤️‍.

Congratulations to the entire Team @NANDAMURIKALYAN @AshikaRanganath @actorbrahmaji @MythriOfficial @RajendraReddy_ @GhibranOfficial pic.twitter.com/kYvrzKB38i

— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) February 10, 2023

Very good first half
Crazy intervel block
Followed by Blockbuster second half @NANDAMURIKALYAN Rocked all the show @AshikaRanganath she very cute and her performance

Must watch @MythriOfficial #AmigosOnFeb10th

Blockbuster #Amigos ♥️

— Spirit (@Adipurush44) February 10, 2023

When a most versatile star @NANDAMURIKALYAN who introduced successful directors ,now collaborated with Ace production house @MythriOfficial
in Debut Direction of @RajendraReddy_ #AMIGOS entertainment guaranteed.
spectacular visuals by DOP #soundhar (Billa fame) pic.twitter.com/R0ZrbdjgCT

— Meher Ramesh (@MeherRamesh) February 10, 2023

BLOCKBUSTER Reports from #Amigos

— ᴺᵀᴿ ⚡ (@Saimanikumarsai) February 10, 2023

Done ✅ 3.5/5. Very good 2nd half that has all the elements. Great debut by director. @NANDAMURIKALYAN thanks to you for bringing n choosing different concepts. @tarak9999 words are true regarding your script selection. @AshikaRanganath looks beautiful #Amigos #BlockbusterAmigos https://t.co/8tYCUcGY7v

— Venkat Kondeti  (@venkatpazzo) February 9, 2023

Decent #Amigos @NANDAMURIKALYAN @AshikaRanganath @MythriOfficial

— 70 mm (@70mmTheatre) February 10, 2023

Biased pages ey super hit reports istunnaru ante Inka Pakka movie BLOCK BUSTER ey #Amigos

— V—Tej— (@uRRRs_VishnuTej) February 10, 2023

#Amigos Hit reports all over

Congratulations @NANDAMURIKALYAN anna ❤️

— Anudeep Patchala (@AnudeepPatchala) February 10, 2023

@NANDAMURIKALYAN First half done Excellent #AMIGOS @RajendraReddy_ @MythriOfficial pic.twitter.com/5rzYxX1BNk

— Lakshmi Prasad G (@ganeshuprasad2) February 9, 2023

First half block buster reports #Amigos

— AK47 (@balayya_vamsi) February 9, 2023

Wishing Dear @NANDAMURIKALYAN garu & the whole team of #Amigos a huge success
Best wishes to my Blockbuster Producers @MythriOfficial ✨@AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial pic.twitter.com/ivSftABQIx

— Gopichandh Malineni (@megopichand) February 9, 2023

Content looks very interesting
My best wishes to Dear @NANDAMURIKALYAN garu & the entire team of #Amigos for its release@MythriOfficial @AshikaRanganath @RajendraReddy_ @GhibranOfficial pic.twitter.com/TKhzG8S20J

— Sree Vishnu (@sreevishnuoffl) February 9, 2023

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amigos
  • #Ashika Ranganath
  • #Brahmaji
  • #Nandamuri Kalyan Ram
  • #Rajendra Reddy

Also Read

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

అనారోగ్యం పాలైన సీరియల్ నటి.. ఏమైందంటే?!

related news

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Vishwak Sen: పెళ్ళి విషయంలో మనసు మార్చుకున్న విశ్వక్ సేన్..!

Vishwak Sen: పెళ్ళి విషయంలో మనసు మార్చుకున్న విశ్వక్ సేన్..!

Arjun Son Of Vyjayanthi Collections: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’… ఇక అన్ని విధాలుగా కష్టమే.!

Arjun Son Of Vyjayanthi Collections: ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’… ఇక అన్ని విధాలుగా కష్టమే.!

Arjun Son Of Vyjayanthi Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

Arjun Son Of Vyjayanthi Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’..!

Arjun Son Of Vyjayanthi Collections: మరింతగా తగ్గాయి… ఇలా అయితే కష్టమే..!

Arjun Son Of Vyjayanthi Collections: మరింతగా తగ్గాయి… ఇలా అయితే కష్టమే..!

Arjun Son Of Vyjayanthi Collections: మొదటి సోమవారం మరింత తగ్గాయిగా ..!

Arjun Son Of Vyjayanthi Collections: మొదటి సోమవారం మరింత తగ్గాయిగా ..!

trending news

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

14 hours ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

14 hours ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

14 hours ago
SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

16 hours ago
Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mission Impossible: The Final Reckoning Review in Telugu: మిషన్ ఇంపాజబుల్: ది ఫైనల్ రికనింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

10 hours ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

10 hours ago
Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

10 hours ago
Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

12 hours ago
Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version