కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ (Thug Life ) అనే భారీ బడ్జెట్ సినిమా వచ్చింది. శింబు, త్రిష వంటి స్టార్స్ ఇందులో నటించారు. ‘నాయగన్’ తర్వాత.. అంటే దాదాపు 37 ఏళ్ళ గ్యాప్ తర్వాత కమల్ హాసన్- మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన సినిమా కావడంతో సహజంగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ […]