అక్కినేని అఖిల్ (Akhil) – జైనబ్ రవ్జీ రిసెప్షన్ ఆదివారం రాత్రి సందడిగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ వేడుక ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అఖిల్ – జైనబ్ పెళ్లి ఈ నెల 6న నాగార్జున నివాసంలో జరిగిన విషయం తెలిసిందే. Akhil, Zainab ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి […]