థియేటర్లలో వచ్చిన సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలి. ఈ మాట ఎక్కడో విన్నట్లు ఉందికదా.. వినే ఉంటారు లెండి. ఎందుకంటే కొన్ని నెలల క్రితం సినిమా పరిశ్రమలోని యాక్టివ్ నిర్మాతలు (ఆ పేరు పెట్టుకున్నారు లెండి) అందరూ కలసి సినిమా షూటింగ్లు ఆపేసి మరీ రోజుల తరవడి చర్చించి తీసుకున్న నిర్ణయమది. అయితే దానిని పాటిస్తున్నారా అంటే ఆ విషయం ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే రెండు పెద్ద […]