కాజల్ అగర్వాల్..ఇదివరకటితో పోలిస్తే కెరీర్లో ఇప్పుడు కొంచెం వెనుకబడింది అనే చెప్పాలి. వాస్తవానికి ఫ్యామిలీ లైఫ్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెనే సినిమాలు తగ్గించినట్టు స్పష్టమవుతుంది. గత ఏడాది వచ్చిన ‘సత్యభామ’ సినిమా తర్వాత కాజల్ హీరోయిన్ గా మరో సినిమా చేయలేదు. ‘ఇండియన్ 2’ లో అతిథి పాత్రలో మెరిసింది. అలాగే ‘కన్నప్ప’ సినిమాలో కూడా పార్వతీ దేవిగా కాసేపు కనిపించింది. ప్రస్తుతం హిందీలో ‘ది ఇండియన్ స్టోరీ’, ‘రామాయణ్ పార్ట్ 1’ ‘రామాయణ్ పార్ట్ […]