దుల్కర్ సల్మాన్ హీరోగా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ‘కాంత’ అనే సినిమా రూపొందింది. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటిలతో కలిసి ప్రశాంత్ పొట్లూరి, జామ్ వర్గీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 14న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. తాజాగా ట్రైలర్ వదిలారు. ‘కాంత’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 3 నిమిషాల 10 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘ఒక కథ ఎప్పుడూ చెప్పాలని.. ఆ కథేరా నిర్ణయిస్తుంది’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. […]