టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ వివాదాలకు దూరంగా ఉండటంతో పాటు అందరితో సరదాగా ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ప్రభాస్ ను అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా ప్రభాస్ సినిమాలకు 700 నుంచి 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు.
తన సినిమాలు వివాదాల్లో చిక్కుకున్నా స్పందించడానికి ప్రభాస్ ఇష్టపడటం లేదు.
అదే సమయంలో తన సినిమాల వల్ల నిర్మాతలు నష్టపోతే ఆ నిర్మాతలకు (Prabhas) ప్రభాస్ మరో ఛాన్స్ ఇవ్వడంతో పాటు ఆర్థికంగా ఆదుకుంటున్నారు. నిర్మాతల శ్రేయస్సు కోరే హీరోలలో స్టార్ హీరో ప్రభాస్ ముందువరసలో ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్ క్రేజ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. అయితే ప్రభాస్ గురించి తాజాగా ఒక నటి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పెద్దగా పాపులారిటీ లేని నటీమణులలో ఒకరైన ఇందు ఒక సందర్భంలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఊహించని విధంగా కామెంట్లు చేశారు.. ప్రభాస్ కు చెల్లి పాత్రలో నటించే ఛాన్స్ వస్తే నటిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ ఆన్ స్క్రీన్ లో ప్రభాస్ కు చెల్లిగా నటిస్తానని అన్నారు. అయితే ఆఫ్ స్క్రీన్ లో మాత్రం ప్రభాస్ ను రే*ప్ చేస్తా అంటూ ఒకింత బోల్డ్ కామెంట్స్ చేశారు.
ఒక యూట్యూబ్ ఛానల్ కు కొన్ని నెలల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందు ఈ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఐ విల్ రే*ప్ యూ అంటాను అంటూ ఇందు చేసిన కామెంట్ల విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ పై చేసిన కామెంట్ల విషయంలో ఇందు సారీ చెప్పాలని ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.