2024 కి గుడ్ బై చెప్పాల్సిన టైం.. 2025 కి వెల్కమ్ చెప్పాల్సిన టైం.. వచ్చేసింది. 2024 డిసెంబర్ చివరి వారంలో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ రిలీజ్ కావడం లేదు. కాబట్టి.. రీ రిలీజ్ సినిమాలతోనే 2025 కి స్వాగతం పలకాల్సి వస్తుంది. ఓటీటీలో కూడా పెద్ద ఇంట్రెస్టింగ్ మూవీస్ ఏమీ రిలీజ్ కావడం లేదు. ఒకసారి ఈ వారం (Weekend Releases) థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :