థియేటర్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) హవా ముగిసింది.. ఇప్పుడు ‘తండేల్’ (Thandel) హవా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ వీకెండ్ కి ఓటీటీలపై ఫోకస్ కొంచెం తక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. అయినప్పటికీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వంటి కొత్త సినిమాలు స్ట్రీమింగ్ (OTT) కాబోతున్నాయి. ఇంకా లిస్టులో ఏ ఏ సినిమాలు/ సిరీస్..లో ఉన్నాయో మీరు కూడా ఓ లుక్కేయండి :
అమెజాన్ ప్రైమ్ :
1) గేమ్ ఛేంజర్ : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
2) ది మెహతా బాయ్స్(హిందీ మూవీ) : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
3) జాజి (రెంట్ పద్ధతిలో) : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
4) కోబలి (Kobali) (వెబ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా (తమిళ్)
5) మద్రాస్కరణ్ : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
6) సెలబ్రిటీ బేర్ హంట్(హాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
7) ది ఆర్ మర్డర్స్ (హాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
8) ప్రిజన్ సెల్ 211(హాలీవుడ్ సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
9) అనుజా (లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం) : స్ట్రీమింగ్ అవుతుంది
10) ది గ్రేటెస్ట్ రివల్రీ – ఇండియా వర్సెస్ పాకిస్థాన్ : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
11) ఎ డిఫెరెంట్ వరల్డ్ : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
12) డెత్ విస్పరర్ 2(థాయ్) : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
13) స్పెన్సర్ (హాలీవుడ్) : ఫిబ్రవరి 8 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5 :
14) Mrs : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది
సోనీ లివ్ :
15) బడా నామ్ కరేంగే (హిందీ సిరీస్) : ఫిబ్రవరి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది