Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

  • December 23, 2022 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

‘అవతార్ 2’ థియేటర్లలో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు గడుస్తున్నా.. హౌస్ ఫుల్స్ తగ్గడం లేదు. ఈ సినిమా కచ్చితంగా చూడాలని జనాలు ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్. అయితే ఈ వీకెండ్ కు ‘ధమాకా’ ’18 పేజెస్’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి థియేటర్లకు వెళ్లలేకపోతున్న ప్రేక్షకుల సంగతి ఏంటి..? డిజప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం ఓటీటీల్లో కొత్త కొత్త సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. లేట్ చేయకుండా ఈ వీకెండ్ కు ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు /సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) మసూద : థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిన్న సినిమా హారర్ అండ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

2) జయ జయ జయ జయహే : ఈ మలయాళం మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

3) ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం : అల్లరి నరేష్ హీరోగా, ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.

4) తార వెర్సెస్ బిలాల్ : ఈ హిందీ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

5) లవ్ టుడే : ఇటీవల రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లవ్ టుడే’ మూవీ తెలుగు వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే కన్నడ, మలయాళం వెర్షన్లలో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది.

6) ఫైట్ ఫర్ మై వే : ఈ కొరియన్ డ్రామా సిరీస్ తెలుగు వెర్షన్ డిసెంబర్ 24 నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.

7) రామ్ సేతు : అక్షయ్ కుమార్ హీరోగా సత్యదేవ్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

8) ఫోన్ భూత్ : ఈ బాలీవుడ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది.

9) ది టీచర్ : అమలా పాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మలయాళం మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

10) టాప్ గన్ మేవరిక్ : ఈ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 26 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ తో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

11) పిచర్స్ : ఈ హిందీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.

12) ఎమిలి ఇన్ ప్యారిస్‌: ఈ సిరీస్‌ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

13) ఎలైస్‌ ఇన్‌ బోర్డర్‌ లాండ్‌ : ఈ హాలీవుడ్‌‌ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

14) గ్లాస్‌ అనియన్‌: నైవ్స్‌ అవుట్‌ మిస్టరీ : ఈ హాలీవుడ్‌ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

15) ది ఫ్యాబులెస్‌ : ఈ కొరియన్‌ సిరీస్‌ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

16) బిగ్‌ బెట్‌ : ఈ కొరియన్‌ సిరీస్‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

17) కాట్మాండు కనెక్షన్ : ఈ హిందీ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

18) 4 ఇయర్స్ : ఈ మలయాళం మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

19) స్ట్రేంజ్ వరల్డ్ : ఈ హాలీవుడ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

20) ఇని ఉత్తమ్ : ఈ మలయాళం మూవీ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Itlu Maredumilli Prajaneekam
  • #Love Today
  • #Masooda
  • #Ram Sethu
  • #The Teacher

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

4 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

9 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

10 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

14 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

8 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

8 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

11 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

12 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version