• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వెబ్ స్టోరీస్
  • వీడియోస్
Hot Now
  • ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు
  • రంగమార్తాండ సినిమా రివ్యూ
  • దాస్ క ధమ్కీ సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

  • January 5, 2023 / 06:13 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

ప్రతీ సంవత్సరం ఫస్ట్ వీకెండ్ కు బాక్సాఫీస్ డల్ గా ఉండటం సహజమే. ఈ ఏడాది కూడా అందుకు మినహాయింపు కాదు. థియేటర్లలో ఈ వీకెండ్ కు కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ ఏ సినిమా పైనా మినిమమ్ బజ్ కూడా లేదు. అందుకే అందరి చూపు ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాల పైనే ఉంది. ప్రతి వీకెండ్ లాగే ఈ వీకెండ్ కు కూడా బోలెడన్ని సినిమాలు సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. మరి లేట్ చేయకుండా ఈ వీకెండ్ కు ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) హిట్ 2: అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ‘హిట్2’ చిత్రం జనవరి 6 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ లేకుండా స్ట్రీమింగ్ కానుంది.

2) అన్ స్టాపబుల్ 2 – ప్రభాస్ గోపీచంద్ ఎపిసోడ్ : ‘ఆహా’ లో జనవరి 6 నుండి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

3) స్కూల్ 2017 : ఈ కొరియన్ సిరీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ‘ఆహా’ లో జనవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది.

4) 3Cs : ఈ తెలుగు సిరీస్ సీజన్ 1 సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది

5) స్టోరీ ఆఫ్ థింగ్స్ : ఈ తెలుగు సిరీస్ సీజన్ 1 సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

6) సౌదీ వెళ్లక్క : ఈ మలయాళ మూవీ సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) ఉంచాయ్ : ఈ హిందీ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

8) బేబ్ భాంగ్రా పాండే నే : ఈ పంజాబీ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

9) షికార్పూర్ : ఈ బెంగాలీ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

10) నాయి శేఖర్ రిటర్న్స్ : వడివేలు నటించిన ఈ తమిళ మూవీ.. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నెట్ ఫ్లిక్స్ లో జనవరి 6 నుండి స్ట్రీమింగ్ కానుంది.

11) ముంబయి మాఫియా: పోలీస్ vs అండర్ వరల్డ్ : ఈ హిందీ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) థాయ్ మసాజ్ : ఈ హిందీ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

13) ద పాల్ బ్లూ ఐ : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

14) ఉమెన్ ఆఫ్ ది డెడ్ : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

15) స్టార్ వార్స్ ది బ్యాడ్ బ్యాచ్ : ఈ హాలీవుడ్ సిరీస్ సీజన్ 2 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

16) ప్రెజర్ కుక్కర్ : ఈ ఇంగ్లీష్ రియాలిటీ షో సీజన్ 1 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

17) ద అల్టిమేటమ్: ఫ్రాన్స్ – ఇంగ్లీష్ రియాలిటీ షో సీజన్ 1 నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

18) తాజా ఖబర్ : ఈ హిందీ సిరీస్ సీజన్ 1 డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

19)ద ఫైల్స్ ఆఫ్ యంగ్ కిండైచి : ఈ జపానీస్ సిరీస్ సీజన్ 1 డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

20) ద మెనూ – ఈ హాలీవుడ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #3CS
  • #Hit 2
  • #School 2017
  • #Story of Thungs
  • #Unstoppable Season 2

Also Read

Gangotri: 20 ఏళ్ళ ‘గంగోత్రి’ గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

Gangotri: 20 ఏళ్ళ ‘గంగోత్రి’ గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!

Balagam Collections: చిన్న సినిమా, ఓటీటీకి వచ్చేసినా 25వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది

Balagam Collections: చిన్న సినిమా, ఓటీటీకి వచ్చేసినా 25వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది

Ravanasura Trailer Review: రవితేజ ‘రావణాసుర’ ట్రైలర్ ఎలా ఉందంటే..!

Ravanasura Trailer Review: రవితేజ ‘రావణాసుర’ ట్రైలర్ ఎలా ఉందంటే..!

Das Ka Dhamki Collection: 6 వ రోజు పడిపోయిన  ‘దాస్ క ధమ్కీ’ కలెక్షన్లు ..అయినా పర్వాలేదు!

Das Ka Dhamki Collection: 6 వ రోజు పడిపోయిన ‘దాస్ క ధమ్కీ’ కలెక్షన్లు ..అయినా పర్వాలేదు!

Rangamarthanda Collections: ‘రంగమార్తాండ’ కి 6వ రోజు దెబ్బ పడింది..!

Rangamarthanda Collections: ‘రంగమార్తాండ’ కి 6వ రోజు దెబ్బ పడింది..!

Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 10 ఆసక్తికర విషయాలు..!

Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 10 ఆసక్తికర విషయాలు..!

related news

Weekend Releases: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

Weekend Releases: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్.!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్.!

Rangamarthanda OTT: రంగమార్తాండ ఓటీటీ డీటెయిల్స్ ఇవే!

Rangamarthanda OTT: రంగమార్తాండ ఓటీటీ డీటెయిల్స్ ఇవే!

Balagam OTT: ‘బలగం’..  ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Balagam OTT: ‘బలగం’.. ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

పండుగ రోజున ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్

పండుగ రోజున ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాల లిస్ట్

Weekend Releases:ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

Weekend Releases:ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

trending news

ప్రియుడితో రొమాంటిక్ పిక్ షేర్ చేసిన నిర్మాత కూతురు, స్టార్ హీరో సిస్టర్ ఎవరంటే..?

ప్రియుడితో రొమాంటిక్ పిక్ షేర్ చేసిన నిర్మాత కూతురు, స్టార్ హీరో సిస్టర్ ఎవరంటే..?

5 hours ago
Dasara Movies: ఈ ఏడాది దసరాకి విడుదల కానున్న సినిమాలు ఇవే..!

Dasara Movies: ఈ ఏడాది దసరాకి విడుదల కానున్న సినిమాలు ఇవే..!

5 hours ago
Dilraju,Gunasekhar: శాకుంతలం కూడా గ్లోబల్ సినిమా అవుతుంది: దిల్ రాజు

Dilraju,Gunasekhar: శాకుంతలం కూడా గ్లోబల్ సినిమా అవుతుంది: దిల్ రాజు

5 hours ago
Tollywood: కళ్లు చెదిరే రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న 6 మంది టాలీవుడ్ టాప్ హీరోలు వీళ్లే..

Tollywood: కళ్లు చెదిరే రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న 6 మంది టాలీవుడ్ టాప్ హీరోలు వీళ్లే..

5 hours ago
Pooja Hegde: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హీరోయిన్ విషయంలో మళ్ళీ కన్ఫ్యూజన్ ..!

Pooja Hegde: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హీరోయిన్ విషయంలో మళ్ళీ కన్ఫ్యూజన్ ..!

5 hours ago

latest news

Actress Sana: రొమాంటిక్ సీన్ గురించి సీనియర్ నటి సన షాకింగ్ కామెంట్స్..!

Actress Sana: రొమాంటిక్ సీన్ గురించి సీనియర్ నటి సన షాకింగ్ కామెంట్స్..!

5 hours ago
Gautham Menon: అవే నా సినిమాలలో చూపిస్తాను!

Gautham Menon: అవే నా సినిమాలలో చూపిస్తాను!

5 hours ago
Hero Nani: హిందీపై దృష్టి పెట్టు నాని.. అక్కడ జాగ్రత్త పడాల్సిందే!

Hero Nani: హిందీపై దృష్టి పెట్టు నాని.. అక్కడ జాగ్రత్త పడాల్సిందే!

5 hours ago
NTR, Charan: చరణ్ బర్త్ డే పార్టీకి దూరంగా ఉన్న తారక్.. బన్నీ?

NTR, Charan: చరణ్ బర్త్ డే పార్టీకి దూరంగా ఉన్న తారక్.. బన్నీ?

5 hours ago
Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య గ్లామర్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య గ్లామర్ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us