ఈ వారం ‘ఛావా’ (Chhaava) వంటి క్రేజీ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నా.. ఆడియన్స్ కి థియేటర్ కి వెళ్ళే మూడ్ లేదు. ఎందుకంటే.. ఇది పరీక్షల సీజన్ కాబట్టి..! అందుకోసమే ఆడియన్స్ ఓటీటీలో రాబోయే సినిమాల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీకెండ్ కు ‘తండేల్’ ‘లైలా’ ‘మనమే’ ‘బాపు’ వంటి క్రేజీ సినిమాలు ఓటీటీలో (OTT) స్ట్రీమింగ్ కానున్నాయి. లిస్టులో ఇంకా ఏమేమి సినిమాలు ఉన్నాయో ఓ లుక్కేద్దాం రండి : OTT Releases: […]