Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Collections » Guntur Kaaram Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘గుంటూరు కారం’

Guntur Kaaram Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘గుంటూరు కారం’

  • April 16, 2024 / 11:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న ‘గుంటూరు కారం’

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో ‘అతడు’ (Athadu) ‘ఖలేజా’ (Khaleja) తర్వాత రూపొందిన మూవీ ‘గుంటూరు కారం'(Guntur Kaaram) . ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ (S. Radha Krishna) ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కూడా స్పెషల్ రోల్ చేసింది. తమన్ (S.S.Thaman) సంగీత దర్శకుడు. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.

అయినప్పటికీ సంక్రాంతి సీజన్ కలిసొచ్చి.. ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది.వంద కోట్ల షేర్ క్లబ్ లో చేరింది. ఒకసారి ‘గుంటూరు కారం’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పండంటి బిడ్డకి జన్మనిచ్చిన మనోజ్ భార్య
  • 2 గ్లోబల్ స్టార్ చరణ్ ఇప్పుడు డాక్టర్ చరణ్ అయ్యాడు
  • 3 వైరల్ అవుతున్న చిరంజీవి సంచలన వ్యాఖ్యలు!
నైజాం 33.72 cr
సీడెడ్  9.71 cr
ఉత్తరాంధ్ర 12.55 cr
ఈస్ట్  10.10 cr
వెస్ట్  6.00 cr
గుంటూరు   8.28 cr
కృష్ణా  6.35 cr
నెల్లూరు  3.53 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 90.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  6.51 cr
 ఓవర్సీస్ 14.75 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 111.50 cr (షేర్)

‘గుంటూరు కారం’ సినిమాకు రూ.130.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.131 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.111.5 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకా రూ.19.5 దూరంలో ఆగిపోయిన ఈ సినిమా ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Guntur Kaaram Collections
  • #Mahesh Babu
  • #trivikram

Also Read

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

related news

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Priyanka Chopra: ‘ఓ సినిమా’ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్‌.. రాజమౌళి ఆపుతున్నారా?

Priyanka Chopra: ‘ఓ సినిమా’ కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్‌.. రాజమౌళి ఆపుతున్నారా?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

trending news

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Kannappa Collections: ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

6 hours ago
3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

14 hours ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

14 hours ago
Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Lakshyam Collections: ‘లక్ష్యం’ కి 18 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

21 hours ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

1 day ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

1 day ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

1 day ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

1 day ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version