Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mass Jathara: ‘మాస్ జాతర’ లో ‘ఇడియట్’ రిఫరెన్సులు…!

Mass Jathara: ‘మాస్ జాతర’ లో ‘ఇడియట్’ రిఫరెన్సులు…!

  • April 11, 2025 / 08:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mass Jathara: ‘మాస్ జాతర’ లో ‘ఇడియట్’ రిఫరెన్సులు…!

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా ‘మాస్ జాతర’ (Mass Jathara)  అనే రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘మనదే ఇదంతా’ అనేది దీనికి క్యాప్షన్. ‘ఇడియట్’ (Idiot) సినిమాలో డైలాగ్ అది. దానిపై చాలా మీమ్స్ కూడా వచ్చాయి. ‘ఇడియట్’ అనేది రవితేజ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్. ఆ సినిమా రిఫరెన్సులు ‘మాస్ జాతర’ లో చాలా వాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇలా ఎందుకు అంటున్నానంటే.. ఆ డైలాగ్ మాత్రమే కాదు అందులోని ఓ పాటను కూడా ‘మాస్ జాతర’ కోసం వాడుతున్నారట.

Mass Jathara

Idiot movie reference in Mass Jathara movie

వివరాల్లోకి వెళితే… పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన ‘ఇడియట్’ సినిమాకి చక్రి (Chakri) సంగీత దర్శకుడు. ఆ సినిమాలో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ అనే పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది. ఇందులో రవితేజ చేసిన స్టెప్పులు కూడా బాగా ఫేమస్. ఇప్పుడు ‘మాస్ జాతర’ సినిమా కోసం ఈ పాటని రీమిక్స్ చేస్తున్నారట. భీమ్స్ (Bheems Ceciroleo) ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. రీమిక్స్ సాంగ్స్ చేయడంలో భీమ్స్ దిట్ట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Good Bad Ugly Review in Telugu: గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Jaat Review in Telugu: జాట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Idiot movie reference in Mass Jathara movie

సో ‘చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే’ రీమిక్స్ కూడా చార్ట్ బస్టర్ అయ్యి ఇప్పటి యూత్ తో కూడా చిందులు వేయిస్తుందేమో చూడాలి. ఇక ‘మాస్ జాతర ‘ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) నటిస్తుంది. భాను భోగవరపు (Bhanu Bhogavarapu)  ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. జూలై 18న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhanu Bhogavarapu
  • #Mass Jathara
  • #Ravi teja
  • #Sreeleela

Also Read

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

related news

Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు  అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

18 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

1 day ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

1 day ago
Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

2 days ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 days ago

latest news

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

13 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version