Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Swag: ‘స్వాగ్‌’ బీజీఎం మీరు అనుకున్నది కాదు.. దాని వెనుక అర్థం?

Swag: ‘స్వాగ్‌’ బీజీఎం మీరు అనుకున్నది కాదు.. దాని వెనుక అర్థం?

  • December 1, 2024 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Swag: ‘స్వాగ్‌’ బీజీఎం మీరు అనుకున్నది కాదు.. దాని వెనుక అర్థం?

ఆ మధ్య సోషల్‌ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్‌ అయింది. ఓ గ్రౌండ్‌లో అభిమానులు తమ అభిమాన క్రికెటర్‌ను అరుపులు, కేకలతో ఉత్సాహపరిచేలా ఆ వీడియో ఉంటుంది. ఆ వీడియోకు పైన కొన్ని పేర్లు ఉంటాయి. వాటిలోంచి ఓ పేరును మీ మనసులో అనుకుంటే.. ఆ వీడియోలో అదే పేరు మీకు వినిపిస్తోంది. ఆ మాటకొస్తే ఆ పేర్లలో లేని పేరు అనుకున్నా అదే వినిపిస్తుంది. ఇదేం మ్యాజిక్‌ అనుకునేరు. మన మైండ్‌కి మనమేం చెబుతామో అదే వినిపిస్తుంది అని చెప్పొచ్చు.

Swag

ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకు అంటే.. ఇలా మన మైండ్‌కి మనం మనకు తోచిన పదాలు చెప్పి వాటినే మనం వినేలా చేసుకున్నాం. ఇదంతా శ్రీవిష్ణు (Sree Vishnu)   లేటెస్ట్‌ సినిమా ‘స్వాగ్‌’ (Swag) గురించే. ఆ సినిమా బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ విషయంలో గత కొన్ని రోజులుగా ఓ వాదన వినిపిస్తోంది. అందులో కొన్ని అభ్యంతరకర పదాలు ఉన్నాయని, వాటిని జాగ్రత్తగా అర్థం కాకుండా పెట్టేశారు అని ఆ వాదనల సారాంశం. అయితే అవి చాలామంది అనుకుంటున్న అభ్యంతరకర పదాలు కావని, అది సంస్కృతం అని తేలింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చైతన్య - శోభిత పెళ్లి పనులు షురూ.. ఫొటోలు వైరల్‌.. ఏం జరిగిందంటే?
  • 2 అల్లరి నరేష్ ఊర మాస్ అవతార్..!
  • 3 ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

‘స్వాగ్‌’ సినిమా దర్శకుడు9 హసిత్ గోలి (Hasith Goli)  ఈ విషయం మీద ఇటీవల క్లారిటీ ఇచ్చారు. ఎవరికి నచ్చినట్టుగా వారు తీసుకుంటున్నారు అని, ఏదేదో అనుకుంటున్నారు అని, అయితే అదంతా నిజం కాదని చెప్పారు. బీబీఎంలో ఉన్నవిసంస్కృత పదాలని చెప్పారు. దీంతో వాటి మీనింగ్‌ ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఆంధ్ర మహాభాగవతంలో శ్రీమన్నారాయణుడ్ని వర్ణిస్తూ పోతన రాసిన శ్లోకమదట.

‘నవ వికచ సరసిరుహ నయనయుగ.. నిజచరణ గగన చర నది జనిత’ అనే పదాలను బీజీఎంగా చేసుకున్నామని హసిత్‌ గోలి చెప్పారు. దీంతో ఇన్నాళ్లూ మనం వింటున్న బీజీఎం మనసులో అనుకున్న, సోషల్‌ మీడియా ప్రపంచంలో వాళ్లు చెప్పినవే అని తేలింది. ఇప్పుడు చెప్పండి మేం పైన చెప్పిన విషయానికి దీనికీ లింక్‌ ఉందా? లేదా?

సూపర్ హిట్ గా నిలిచిన ‘దేవర’ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hasith Goli
  • #Sree Vishnu
  • #Swag

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

2 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

17 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

18 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

19 hours ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

13 hours ago
Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

16 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

18 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version