Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Krishna Vamsi, Ram Charan: చరణ్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేసిన కృష్ణవంశీ.. కానీ?

Krishna Vamsi, Ram Charan: చరణ్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేసిన కృష్ణవంశీ.. కానీ?

  • July 19, 2024 / 03:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna Vamsi, Ram Charan: చరణ్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేసిన కృష్ణవంశీ.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో కృష్ణవంశీ ఒకరు కాగా కృష్ణవంశీ (Krishna Vamsi) ఈ మధ్య కాలంలో తెరకెక్కించిన సినిమాలేవీ ప్రేక్షకుల మెప్పు పొందలేదు. ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలకు మంచి సినిమాలు అనే పేరు వస్తున్నా కలెక్షన్ల పరంగా అద్భుతాలు చేయడం లేదు. అయితే కృష్ణవంశీ రామ్ చరణ్ తో (Ram Charan) ఒక సినిమా చేయాలని ఆశ పడుతుండగా ఆయన చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతంలో రామ్ చరణ్ కు మెమరబుల్ హిట్ ఇస్తానని ప్రామిస్ చేసిన కృష్ణవంశీ తాజాగా చరణ్ తో సినిమా తెరకెక్కించాలని తనకు కూడా ఉందని తాను అందుకు సిద్ధమేనని వెల్లడించారు.

తనతో ఎప్పుడు సినిమా చేయాలనేది రామ్ చరణ్ ఇష్టమని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు. చరణ్ కోసం అదిరిపోయే ఐడియాతో కూడిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. అయితే చరణ్ కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న రామ్ చరణ్ కృష్ణవంశీకి డేట్లు కేటాయించడం సులువైన విషయం అయితే కాదని చెప్పవచ్చు. చరణ్ తర్వాత సినిమాలు బుచ్చిబాబు (Buchi Babu Sana) , సుకుమార్ (Sukumar) డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డార్లింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పేక మేడలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఈ సినిమాలు పూర్తి కావడానికి సులువుగా నాలుగైదు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. చరణ్ కృష్ణవంశీ కాంబోలో గతంలో గోవిందుడు అందరివాడేలే సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద యావరేజ్హి ట్ గా నిలిచింది. రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రామ్ చరణ్ ఇతర భాషల్లో సైతం మరిన్ని భారీ విజయాలను అందుకోవాలని మార్కెట్ ను పెంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటున్న రామ్ చరణ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. చరణ్ గేమ్ ఛేంజర్ (Game changer) ఈ ఏడాదే విడుదలవుతుందో లేదో తెలియాల్సి ఉంది.

Vundi saaar .. am ready .. whenever sir RAMCHARAN garu is ready I am all my self .. THQ ♥️ super idea n script also ready .. his WISH n time sir ji ❤️ https://t.co/aP4RgmmAKA

— Krishna Vamsi (@director_kv) July 17, 2024

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna Vamsi
  • #Ram Charan

Also Read

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Sivakarthikeyan, Murugadoss: రూ.200 కోట్లు పెట్టారు.. రిలీజ్ కి ముందే రూ.76 కోట్లు వచ్చాయి.. కానీ?

Sivakarthikeyan, Murugadoss: రూ.200 కోట్లు పెట్టారు.. రిలీజ్ కి ముందే రూ.76 కోట్లు వచ్చాయి.. కానీ?

related news

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Magadheera Collections: 16 ఏళ్ళ ‘మగధీర’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Peddi: చరణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!

Ram Charan New Look: రాంచరణ్ ‘పెద్ది’ లుక్ పై ఫన్నీ సెటైర్లు.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ పిక్!

Ram Charan New Look: రాంచరణ్ ‘పెద్ది’ లుక్ పై ఫన్నీ సెటైర్లు.. హాట్ టాపిక్ అయిన లేటెస్ట్ పిక్!

trending news

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam: ‘సీతా రామం’ కి 3 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Bimbisara Collections: 3 ఏళ్ళ ‘బింబిసార’.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

Sir Madam Collections: అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది

9 hours ago
Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

Mahavatar Narsimha Collections: అక్కడ రూ.100 కొట్టే వరకు ఆగేలా లేదు

9 hours ago
Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Kingdom Collections: మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

10 hours ago

latest news

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

11 hours ago
నేషనల్‌ అవార్డు: ఈ గౌరవం అందుకున్న ఐదు తెలుగు పాటలేంటో తెలుసా?

నేషనల్‌ అవార్డు: ఈ గౌరవం అందుకున్న ఐదు తెలుగు పాటలేంటో తెలుసా?

15 hours ago
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌పై ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభం

15 hours ago
Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

Ustaad Bhagat Singh: పవన్‌ కల్యాణ్‌ పని అయిపోయింది.. నెక్స్ట్‌ ఏంటి హరీశ్‌?

16 hours ago
Kingdom: విజయ్ దేవరకొండకి రూ.30 కోట్లు.. అనిరుధ్ కి రూ.10 కోట్లు..’కింగ్‌డమ్’ పారితోషికాల లెక్కలు

Kingdom: విజయ్ దేవరకొండకి రూ.30 కోట్లు.. అనిరుధ్ కి రూ.10 కోట్లు..’కింగ్‌డమ్’ పారితోషికాల లెక్కలు

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version