Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Mahesh Babu, Trivikram: మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఆయన విలన్ గా నటిస్తారా?

Mahesh Babu, Trivikram: మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఆయన విలన్ గా నటిస్తారా?

  • October 26, 2022 / 04:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu, Trivikram: మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ఆయన విలన్ గా నటిస్తారా?

మహర్షి తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా కనిపిస్తారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. కేజీఎఫ్2 సినిమాలో విలన్ గా నటించిన సంజయ్ దత్ ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా మహేష్ త్రివిక్రమ్ కాంబో సినిమాను నిర్మిస్తున్నారు. సంజయ్ దత్ సైతం తాజాగా ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ సౌత్ సినిమాలలో విలన్ గా నటించాలని ఉందని వెల్లడించడం గమనార్హం. ఈ సినిమా నటీనటుల, టెక్నీషియన్ల రెమ్యునరేషన్ 120 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని సమాచారం.

ఈ సినిమాకు ఏకంగా 300 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేని పూజా హెగ్డే ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో విజయాలను అందుకున్న త్రివిక్రమ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. 2023 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

షూటింగ్ నిదానంగా జరుగుతుండటంతో ఆ తేదీకి ఈ సినిమా విడుదల కావడం సులువు కాదని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉండేలా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాకు వేర్వేరు టైటిల్స్ ప్రచారంలోకి వస్తుండగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. సినిమాసినిమాకు మహేష్ బాబు మార్కెట్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Pooja Hegde
  • #SSMB28
  • #trivikram

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

అల్లు అర్జున్ – మహేష్.. ఇద్దరిలో ఎవరు ముందు?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Trivikram: త్రివిక్రమ్ నెక్స్ట్.. లేడి ఓరియెంటెడ్ అంటున్నారే?

Pooja Hegde: పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

Pooja Hegde: పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

4 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

4 hours ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

5 hours ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

ఇకపై అమెజాన్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్ చూడాల్సిందే!

58 mins ago
Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

60 mins ago
Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

Allu Arjun, Atlee: అట్లీ-అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

2 hours ago
ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

3 hours ago
Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version