Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » Maruthi Nagar Subramanyam Collections: ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

Maruthi Nagar Subramanyam Collections: ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • August 30, 2024 / 02:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maruthi Nagar Subramanyam Collections: ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ (Rao Ramesh) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ (Maruthi Nagar Subramanyam). లక్ష్మణ్ కార్య (Lakshman Karya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ (Sukumar)  సతీమణి తబిత సమర్పణలో విడుదల చేయడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ (Allu Arjun)  ముఖ్య అతిథిగా విచ్చేయడం వంటి వాటి వల్ల సినిమాకి మంచి పబ్లిసిటీ వచ్చింది. ఇక ఆగస్టు 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ను తెచ్చుకుంది.

Maruthi Nagar Subramanyam Collections

ముఖ్యంగా కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పుకొచ్చారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పర్వాలేదు అనిపించింది. 4 రోజులు హాలిడేస్ ను బాగానే క్యాష్ చేసుకున్న ఆ తర్వాత స్లో అయ్యింది. ఒకసారి (Maruthi Nagar Subramanyam Collections) ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సరిపోదా శనివారం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 'పుష్ప 2' టీం.. మళ్ళీ అదే హడావుడి..!
  • 3 అలా చేయడం నాకు నచ్చదన్న విజయ్ వర్మ.. ఇదో రోగం అంటూ?
నైజాం 0.50 cr
సీడెడ్ 0.16 cr
ఆంధ్ర(టోటల్) 0.39 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.05 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 cr
ఓవర్సీస్ 0.15 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.35 cr

‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ (Maruthi Nagar Subramanyam Collections) చిత్రానికి రూ.2.5 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కి రూ.2.8 కోట్లు వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.35 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.1.45 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. చూస్తుంటే.. అది కష్టంగానే కనిపిస్తుంది.

భారమంతా ‘రాజాసాబ్’ పైనే వేశారు.. నిర్మాత క్లారిటీ ఇదే.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ankith Koyya
  • #Indraja
  • #Lakshman Karya
  • #Maruthi Nagar Subramanyam
  • #Ramya Pasupuleti

Also Read

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

related news

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

trending news

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

1 day ago
సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

2 days ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

2 days ago

latest news

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

1 day ago
PEDDI: పెద్ది.. మిగతా పాటలకు ఇదో పెద్ద తలనొప్పి!

VARANASI: రాజమౌళికి అసలైన పరీక్ష.. ‘వారణాసి’ గ్లోబల్ మోజులో పడితే కష్టమే!

Ameesha Patel: పెళ్లి, డేటింగ్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్..!

Ameesha Patel: పెళ్లి, డేటింగ్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్..!

2 days ago
Rajinikanth: గురువుకు నివాళులు అర్పించిన రజినికాంత్!

Rajinikanth: గురువుకు నివాళులు అర్పించిన రజినికాంత్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version