Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Avatar2 Movie: జేమ్స్ కేమరూన్ తీశాడు కాబట్టి విజువల్ వండర్, అద్భుతం అనాలి : నాగ వంశీ

Avatar2 Movie: జేమ్స్ కేమరూన్ తీశాడు కాబట్టి విజువల్ వండర్, అద్భుతం అనాలి : నాగ వంశీ

  • December 16, 2022 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avatar2 Movie: జేమ్స్ కేమరూన్ తీశాడు కాబట్టి విజువల్ వండర్, అద్భుతం అనాలి : నాగ వంశీ

ప్రపంచమంతా ఉన్న సినీ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవతార్2’ ఈరోజు రిలీజ్ అయ్యింది. ‘టైటానిక్’ ‘అవతార్’ ను తెరకెక్కించిన జేమ్స్ కేమరూన్ ‘అవతార్2’ ని ఇంకే రేంజ్ లో తెరకెక్కించాడు అనే ఆసక్తి జనాల్లో క్రియేట్ అయ్యింది. మొత్తానికి ఈరోజు డిసెంబర్ 16న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ‘అవతార్’ ఫ్యాన్స్ ఇది అద్భుతమంటున్నారు. అయితే కొంతమందికి ఇది నచ్చలేదు. ఆ విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.

ఈ లిస్ట్ లో టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ కూడా ఉన్నాడు. ఈ కుర్ర నిర్మాతకు కూడా ‘అవతార్2’ నచ్చినట్టు లేదు. దీంతో ట్విట్టర్లో ఈ విషయాన్ని కాస్త సెటైరికల్ గా తెలియజేశాడు. నాగ వంశీ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయంపై స్పందిస్తూ… “జేమ్స్ కామెరూన్ లాంటి వాడు తీసాడు కనుక.. సినిమా ఎలా ఉన్నా జనాలు చూస్తారు.నిజానికి అతను ఒక మెరైన్ బయోలజీ(నీటి శాస్త్రం లాంటిది, జలాలు, సముద్రాలు అలా అన్న మాట) పై డాక్యుమెంటరీ తీశాడు..

అది ఒక అద్భుతమని, విజువల్ వండర్ అని పొగిడేస్తారు.. పొగిడేస్తున్నారు. ఇంకేమి చెప్పినా నావీ ఊరుకోదు” అంటూ ఓ ట్వీట్ రూపంలో సెటైర్ వేశాడు నాగవంశీ. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ‘అవతార్ 2’ నచ్చలేదని కొంచెం బోల్డ్ గా, పోష్ గా చెప్పుకొచ్చాడు నాగ వంశీ. ఇది అవతార్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసింది. తప్పులేదు. అది నాగ వంశీ అభిప్రాయం. కానీ అతను ‘భీమ్లా నాయక్’ ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత కాబట్టి..

అతని పై ‘అవతార్’ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ‘మీరు తీసే చెత్త సినిమాల కన్నా పర్లేదులే’ ‘ఇలాంటి సినిమాలు నువ్వు ప్రొడ్యూస్ చెయ్యి చూద్దాం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఇతను మహేష్ బాబు – త్రివిక్రమ్ లతో ఓ భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. పేరుకి ఇతని పెదనాన్న మెయిన్ నిర్మాత అయినప్పటికీ.. ఈ ప్రాజెక్టు విషయంలో హడావిడి మొత్తం ఇతనిదే.

James Cameron orders us to watch a Marine biology documentary. And because it is 3D and him, it is a “Visual Spectacle”! All we are allowed to say is “Mastercraft” and “Blockbuster”, anything else, Na’vi won’t accept

— Naga Vamsi (@vamsi84) December 16, 2022

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avatar2
  • #James Cameron
  • #Naga Vamsi
  • #Sam Worthington
  • #Sigourney Weaver

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

7 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

3 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

4 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

5 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

5 hours ago

latest news

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

48 mins ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

2 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

3 hours ago
Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

18 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version