అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya), శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారా? అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఈ విషయంపై వార్తని ప్రచురించింది. దీంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ సందర్భంలో అక్కినేని నాగార్జునకి ఈ విషయంపై ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానం ఇవ్వకుండా దాటేశారు. సరైన సందర్భం చూసుకుని ఎలా విశేషాన్ని అయినా అధికారికంగా ప్రకటిస్తామని నాగార్జున చెప్పుకొచ్చారు. Naga Chaitanya అందుకే ఈ వార్త […]