మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. అదే ‘మనశంకర్ వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu). ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై సుస్మిత కొణిదెల సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. Mana ShankaraVaraprasad Garu సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా […]