తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నిత్యం ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అవి ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. దీంతో కన్సిస్టెంట్ గా హిట్లు కొడుతుంటారు ధనుష్. అంతేకాదు ధనుష్ కి ఆల్ రౌండర్ అనే బిరుదు కూడా ఉంది. హీరోగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా, దర్శకుడిగా కూడా సత్తా చాటారు ధనుష్.దర్శకుడిగా ‘పా పాండి’, ‘రాయన్’ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి […]