రజినీకాంత్, కింగ్ నాగార్జున, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన ‘కూలీ’ జెండా పండుగ సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ అయ్యింది. ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సో ‘విక్రమ్’ ని మించి ‘కూలీ’ సూపర్ హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. Coolie Collections లోకేష్ […]