ఏప్రిల్ 27న సూర్య (Suriya) హీరోగా తెరకెక్కిన ‘రెట్రో’ (Retro) ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. హైదరాబాద్, జె.ఆర్.సి కన్వెన్షన్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చాడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda). ఈ క్రమంలో అతను స్పీచ్ ఇస్తూ కశ్మీర్, పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి స్పందించాడు. ‘ఈ టెర్రరిస్ట్ నా కొడుకులకి సరైన విద్య అందించి ఉంటే ఇలాంటి ఘోరాలకు పాల్పడేవారు కాదేమో అనీప్సితుంది. 500 ఏళ్ళ క్రితం ఆదివాసీయులు […]