Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Vijayendra Prasad: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయేంద్రప్రసాద్?

Vijayendra Prasad: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయేంద్రప్రసాద్?

  • July 11, 2023 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayendra Prasad: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయేంద్రప్రసాద్?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించినటువంటి చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే. ఇతర దేశాలలో కూడా ఈ సినిమా సంచలనమైన విజయాన్ని అందుకుంది.ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరిత్ర తిరగరాసినటువంటి ఈ సినిమా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను కూడా అందుకుంది.

ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం ఎంతో గర్వించాల్సిన విషయం. ఇలా ఎన్నో పురస్కారాలను గౌరవాలను అందుకున్నటువంటి ఈ సినిమా సీక్వెల్ చిత్రం ఉండబోతుందని ఇదివరకే దర్శక నిర్మాతలు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా గురించి పలు విషయాలు తెలియజేశారు.ఇలాంటి ఒక గొప్ప సినిమాలో నటించడం వల్ల ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ క్రమంలోనే మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది.ఇక ఈ విషయం గురించి విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమాతో బిజీ కానున్నారు. ఈ సినిమా అనంతరం ఆర్ఆర్ఆర్ సీక్వెల్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. అయితే బహుశా ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం చేయకపోవచ్చు అంటూ (Vijayendra Prasad) ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

100% రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించారని విజయేంద్ర ప్రసాద్ చెప్పకపోయినా ఈ సినిమాకు ఈయన దర్శకత్వం చేయకపోవచ్చని ఈయన దర్శక పర్యవేక్షణలో మరొక డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించవచ్చు అంటూ కామెంట్ చేశారు. అయితే రాజమౌళి మహాభారతం సినిమా చేయాలన్నదే తన కల అని పలు సందర్భాలలో తెలిపారు. ఈ క్రమంలోనే ఈయన ఆ సినిమా పనులలో బిజీగా కాబోతున్నారని అందుకే ఈయన పర్యవేక్షణలో ఈ సినిమా రాబోతుందంటూ విజయేంద్రప్రసాద్ చెప్పడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan
  • #RRR movie
  • #Vijayendra Prasad

Also Read

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

related news

The Ba***ds Of Bollywood: ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’లో స్టార్‌లు అందరూ.. ఏం చూపిస్తారో?

The Ba***ds Of Bollywood: ‘బ్యాడ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్‌’లో స్టార్‌లు అందరూ.. ఏం చూపిస్తారో?

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Teja Sajja: స్టార్‌ హీరోతో జరిగిన ఫన్నీమూమెంట్‌ షేర్‌ చేసుకున్న తేజ సజ్జా

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

SSMB29: శ్రీరాముని గానే కాదు శ్రీకృష్ణుడిగా కూడా మహేష్ .. జక్కన్న బాబుని ఫుల్లుగా వాడేస్తున్నాడా?

SSMB29: శ్రీరాముని గానే కాదు శ్రీకృష్ణుడిగా కూడా మహేష్ .. జక్కన్న బాబుని ఫుల్లుగా వాడేస్తున్నాడా?

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

Anupama Parameswaran: ‘రంగస్థలం’ వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను

trending news

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

7 hours ago
Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts Collections: ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

8 hours ago
Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

Madharasi Collections: 50 శాతం కూడా రికవరీ కాలేదు.. ఇక కష్టమే

8 hours ago
Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

9 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

23 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

23 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

23 hours ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

23 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version