Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Rathika,Rahul: రతిక, రాహుల్ పెళ్లి అగిపోవడానికి అసలు కారణం చెప్పిన రతిక చెల్లి..!

Rathika,Rahul: రతిక, రాహుల్ పెళ్లి అగిపోవడానికి అసలు కారణం చెప్పిన రతిక చెల్లి..!

  • November 5, 2023 / 10:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rathika,Rahul: రతిక, రాహుల్ పెళ్లి అగిపోవడానికి అసలు కారణం చెప్పిన రతిక చెల్లి..!

రతిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తిగత ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రతిక బిగ్ బాస్ షోలో ఉండగానే ఈ ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోల వ్యవహారంపై రాహుల్ ఘాటుగా స్పందించారు. తన క్రేజ్ ను రతిక ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందిన ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఫోటోల లీక్ వ్యవహారంపై రతిక చెల్లెలు స్పందించింది. రాహుల్ సిప్లిగంజ్ ఫేమ్ ఉపయోగించుకోవాల్సిన అవసరం రతికాకు లేదని ఆమె చెల్లెలు వెల్లడించింది. ఇద్దరు బ్రేకప్ కాకముందు కూడా ఆమె అతడి క్రేజ్ యూజ్ చేసుకోవాలి అనుకోలేదన్నారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

“రాహుల్ సిప్లీగంజ్ క్రేజ్ ను రతిక యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయో మాకు అర్థం కాలేదు. రాహుల్ వైపు నుంచే లీక్ అయ్యాయని మేం అనుకున్నాం. ఆ ఫోటోలు ఉంటే రతిక దగ్గర, లేదంటే రాహుల్ దగ్గర ఉంటాయి. రతిక మోబైల్ తన దగ్గర లేదు. ఆమె షోలో ఉంది. అలాంటప్పుడు ఈ ఫోటోలు ఎలా బయటకు వస్తాయి? ఏ అమ్మాయి తన గురించి తాను నెగెటివ్ గా ప్రచారం చేసుకోదు. నిజానికి రాహుల్, రతిక పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. పెద్దలు ఈ విషయం గురించి మాట్లాడారు.

రాహుల్ ను (Rahul) పెళ్లి చేసుకుంటానని నాన్నకు రతిక చెప్పింది. నువ్వు సంతోషంగా ఉంటానంటే ఓకే అని నాన్న చెప్పారు. మా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. చివరలో కొన్ని విషయాల్లో కండీషన్లు పెట్టారు. పెళ్లి తర్వాత ఈ పనులు చెయ్యకూడదు, ఆ పనులు చెయ్యకూడదన్నారు. వారి కండీషన్లు రతికకు నచ్చలేదు. ఆ తర్వాత ఇద్దరూ ఇది కుదరదని భావించి బ్రేకప్ అయ్యారు. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్లు హ్యాపీగా కొనసాగిస్తున్నారు. రాహుల్ ఎందుకు ఈ విషయం గురించి సోషల్ మీడియాలో పెట్టారు అనేది మాకు అర్థం కావట్లేదు.

ఈ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి అనేది కూడా తెలియదు. రాహుల్ ను కూడా మేము అడిగే ప్రయత్నం చేయలేదు. ఈ విషయాన్ని ఇంకా పెద్దది చేయాలి అనుకోలేదు. ఆయన పెట్టిన పోస్టు వల్ల రతిక మీద నెగెటివ్ ప్రచారం మొదలయ్యింది. రాహుల్ ఫేమ్ వాడుకోవాలని ఏనాడు రతిక అనుకోలేదు. అలా అనుకుంటే అవకాశాల కోసం తన చేత రికమెండ్ చేయించుకునేది. కానీ, ఏ రోజు చేసుకోలేదు. వాళ్లు మంచిగా ఉన్నప్పుడే చేయలేదు, ఇప్పుడు బ్రేకప్ అయ్యాక చేసుకోవాల్సిన అవసరం లేదు” అని వెల్లడించింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahul Sipligunj
  • #Rathika

Also Read

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

related news

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Jr NTR: ఫ్యాన్స్ పై తారక్ అసహనం.. ఏం జరిగిందంటే?

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Raj Rachakonda: చిన్న సినిమాల భవిష్యత్తును ఫిలిం ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

నెల రోజులు కూడా అవ్వలేదు ఓటీటీకి వచ్చేస్తున్న కొత్త సినిమాలు !

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

OTT రూల్ కు బ్రేక్ వేయబోతున్న బడా సినిమాలు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

Sai Pallavi: సాయి పల్లవి ఫైనాన్షియల్ ప్లాన్స్.. సెలబ్రిటీల్లో ఈ అలవాటు అరుదు!

trending news

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

19 hours ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

19 hours ago
Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

21 hours ago
Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

Rajamouli: రాజమౌళి కోసం మహేష్ తో ఆ ఇద్దరు హీరోలు కూడా..!

1 day ago
Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

Sumanth: పెళ్లి పుకార్లు.. స్పందించిన సుమంత్.. ఏమన్నాడంటే?

1 day ago

latest news

Mission Impossible 8: మిషన్ ఇంపాజిబుల్ 8 – ఇండియాలో ఓపెనింగ్స్ గట్టిగానే..!

Mission Impossible 8: మిషన్ ఇంపాజిబుల్ 8 – ఇండియాలో ఓపెనింగ్స్ గట్టిగానే..!

17 hours ago
Pooja Hegde: పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

Pooja Hegde: పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

17 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. హాస్య నటుడు కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. హాస్య నటుడు కన్నుమూత!

17 hours ago
Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

Aditya 999: ఆదిత్య 999: అటు ఇటు తిరిగి మళ్ళీ ఆ దర్శకుడి వద్దకే..!

17 hours ago
Vishwak Sen: విశ్వక్ సేన్.. ఈసారి ప్లాన్ ఏమిటంటే?

Vishwak Sen: విశ్వక్ సేన్.. ఈసారి ప్లాన్ ఏమిటంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version