అదిరిపోయే ఓపెనింగ్స్ తో మండపం కళ కళలాడిపోయింది..!

శ్రీధర్ గాదే దర్శకత్వంలో ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’.సాయి కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ‘ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజు, ప్ర‌మోద్‌లు నిర్మించారు.ఇక చేతన్ భరద్వాజ్ సంగీతంలో రూపొందిన పాటలకి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆగష్ట్ 6న(నిన్న) విడుదలైన ఈ చిత్రానికి టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ అదిరిపోయే విధంగా నమోదు అయ్యాయి. ఆ వివరాలను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 0.71 cr
సీడెడ్ 0.28 cr
ఉత్తరాంధ్ర 0.14 cr
ఈస్ట్+వెస్ట్ 0.07 cr
గుంటూరు+కృష్ణా 0.13 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.38 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 1.13 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.51 cr

 

‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రానికి రూ.4.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.4.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ చిత్రానికి రూ.1.51 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు రూ 3.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Click Here For Review

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus