Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Tiger Nageswara Rao Twitter Review: ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Tiger Nageswara Rao Twitter Review: ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • October 20, 2023 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tiger Nageswara Rao Twitter Review: ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించాడు. ఆయన ‘కార్తికేయ 2 ‘ ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి పాన్ ఇండియా హిట్లు అందుకున్న నిర్మాత. స్టూవర్టుపురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథతో ఈ సినిమా రూపొందింది. ఆయన గురించి చాలా మంది కథలు కథలుగా వినే ఉంటారు.

అందులో ఈయన్ని రాబిన్ హుడ్ అని అంటూ ఉంటారు. ఇక రవితేజ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రమిది. అంతేకాకుండా మొదటి బయోపిక్ అని కూడా అనొచ్చు. అక్టోబర్ 20 న అంటే మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందట.

ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం బాగా వచ్చింది అంటున్నారు. ఇక (Tiger Nageswara Rao) సెకండాఫ్ స్టార్టింగ్ కొంత స్లోగా స్టార్ట్ అయినా తర్వాత ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అంటున్నారు. ట్రైన్ సీక్వెన్స్, జైలు ఎపిసోడ్ చాలా బాగా వచ్చాయట. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలెట్ అని అంటున్నారు. అయితే ఇది కమర్షియల్ సినిమా అయినప్పటికీ రవితేజ మార్క్ కామెడీని ఆశించకూడదు అని వారు చెబుతున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

https://twitter.com/Movies4u_Officl/status/1715188749682999536?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715188749682999536%7Ctwgr%5E2776cb1a7a27d9655ff3f93099b35ff54d61dedd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftiger-nageswara-rao-movie-twitter-review-telugu-1819099

https://twitter.com/RajeshGayle117/status/1715188349949137035?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715188349949137035%7Ctwgr%5E2776cb1a7a27d9655ff3f93099b35ff54d61dedd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftiger-nageswara-rao-movie-twitter-review-telugu-1819099

https://twitter.com/cprnewstelugu/status/1715188770868273543?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715188770868273543%7Ctwgr%5E2776cb1a7a27d9655ff3f93099b35ff54d61dedd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftiger-nageswara-rao-movie-twitter-review-telugu-1819099

https://twitter.com/THEPANIPURI/status/1715148229309047193?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715148229309047193%7Ctwgr%5E2776cb1a7a27d9655ff3f93099b35ff54d61dedd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftiger-nageswara-rao-movie-twitter-review-telugu-1819099

https://twitter.com/UrsWorldCinema/status/1715189320985014472?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715189320985014472%7Ctwgr%5E2776cb1a7a27d9655ff3f93099b35ff54d61dedd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftiger-nageswara-rao-movie-twitter-review-telugu-1819099

202. Showtime 2023: #TigerNageswaraRao
(Vinayaka Marathahalli, #Bangalore)@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh #RenuDesai @Jisshusengupta @gvprakash @anukreethy_vas @madhie1 #TNR #RaviTeja #TigerNageswaraRaoReview #TNRReview #Tollywood pic.twitter.com/26D9rsNkFe

— World Cinema (Updates & Reviews) (@UrsWorldCinema) October 20, 2023

I watched #TigerNageswaraRao @BiggBossTamil7_ Review ⭐⭐⭐

so far it’s an interesting and well narrated period action drama. Ravi Teja plays a Good character which is unique to watch. VFX Low Quality #RaviTeja Good Acting .
Perfect entertainerpic.twitter.com/MOjI6vvqdB

— BiggBossTamil 7 (@BiggBossTamil7_) October 20, 2023

https://twitter.com/srinivasrtfan2/status/1715183219652599954?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715183219652599954%7Ctwgr%5E2776cb1a7a27d9655ff3f93099b35ff54d61dedd%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Ftiger-nageswara-rao-movie-twitter-review-telugu-1819099

#TigerNageswaraRao An Action Drama that has a good start and engaging moments but feels dragged after awhile due to the tedious runtime.

The setup of the characters and story is well done but after a point especially in the 2nd half it drags until the climax along with some…

— Venky Reviews (@venkyreviews) October 20, 2023

#TigerNageswaraRao first half done. too dark characterisation for Ravi Teja. Goes over the top. Screenplay is good. But nothing exciting as of now. No highs but no lows as well. Strictly decent first half.

— Joey Tribbiani (@joeyurfriend) October 19, 2023

Bagunda leka ..paid ah
Unanimous BB talk undi hashtag open cheste #TigerNageswaraRao

— #Pushpa gaadi Rule (@RaghuvarunbTech) October 19, 2023

https://twitter.com/LVINOD12/status/1715149576896930099?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715149576896930099%7Ctwgr%5E33063dd67947329434edf33650d245beeb001527%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fravi-teja-tiger-nageswara-rao-twitter-review%2Farticleshow%2F104567004.cms

https://twitter.com/SaiKrishnaJSPK/status/1715140709278273889?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715140709278273889%7Ctwgr%5E33063dd67947329434edf33650d245beeb001527%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fravi-teja-tiger-nageswara-rao-twitter-review%2Farticleshow%2F104567004.cms

https://twitter.com/Saidirector5/status/1715144317088715215?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715144317088715215%7Ctwgr%5E33063dd67947329434edf33650d245beeb001527%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Fravi-teja-tiger-nageswara-rao-twitter-review%2Farticleshow%2F104567004.cms

https://twitter.com/ArbazKhan1374/status/1715163339855474995?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715163339855474995%7Ctwgr%5E05a48c45bd16ca1bf9fafefbb3dfee956be8c733%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Fraviteja-tiger-nageswara-rao-twitter-review-and-public-talk-725027.html

https://twitter.com/436game/status/1715165119192199330?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715165119192199330%7Ctwgr%5E05a48c45bd16ca1bf9fafefbb3dfee956be8c733%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Fraviteja-tiger-nageswara-rao-twitter-review-and-public-talk-725027.html

#DisasterTigerNageswaraRao #TigerNageswaraRao kukka rod bomma 1st half kgf la build up ivvalanukunnadu work out avvaledu okka fight tappa movie amta sollu second half full lag run time taggistee ne komchem save iyyiddi leka pote movie assamee pic.twitter.com/JuIV8ZeJpz

— spice (@pkrishnakumarp2) October 20, 2023

https://twitter.com/AmarnathGajula/status/1715131003256049920?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715131003256049920%7Ctwgr%5E05a48c45bd16ca1bf9fafefbb3dfee956be8c733%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Fraviteja-tiger-nageswara-rao-twitter-review-and-public-talk-725027.html

Raviteja .. no one can match him ,tiger Nageshwar Rao movie is Too good , the best part of the movie is climax and interval bank , so guys , worth worth worth movie , go and watch with your family , Ravi Teja Garu, you are the Tollywood gifted actor. ⭐️⭐️⭐️⭐️
#TigerNageswaraRao pic.twitter.com/1sbvm8hmEd

— Naganna Fact's (@NagarjunaBlogg1) October 19, 2023

https://twitter.com/pdreddy1985/status/1715165678766784630?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1715165678766784630%7Ctwgr%5E05a48c45bd16ca1bf9fafefbb3dfee956be8c733%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2F10tv.in%2Fmovies%2Fraviteja-tiger-nageswara-rao-twitter-review-and-public-talk-725027.html

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ravi teja
  • #Tiger Nageswara Rao

Also Read

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

57 seconds ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

20 hours ago

latest news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

4 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

19 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

20 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

21 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version