Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vishwak Sen: పెళ్ళి విషయంలో మనసు మార్చుకున్న విశ్వక్ సేన్..!

Vishwak Sen: పెళ్ళి విషయంలో మనసు మార్చుకున్న విశ్వక్ సేన్..!

  • April 29, 2025 / 10:14 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwak Sen: పెళ్ళి విషయంలో మనసు మార్చుకున్న విశ్వక్ సేన్..!

విశ్వక్ సేన్  (Vishwak Sen) వయసు ఇప్పుడు 30 ఏళ్ళు. నిన్న మొన్నటి వరకు అతన్ని పెళ్లి గురించి అడిగితే.. ‘నాకు ఇంకా అంత వయసు రాలేదు వచ్చాక ఆలోచిస్తా’ అంటూ చెప్పేవాడు. సినిమా వాళ్ళు ఇలా చెప్పడం కామన్. ముఖ్యంగా హీరోలు అయితే ఇలాంటివే చెబుతారు. విశ్వక్ సేన్ సినిమాలకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి.. అతను ఇంకా పెళ్లి వద్దు అన్నట్లు చెబుతూ వచ్చాడు. మరోపక్క హీరోయిన్ నివేదా పేతురాజ్ తో అతను డేటింగ్లో ఉన్నాడని…,

Vishwak Sen

Vishwaksen given clarity about his Love and breakup

ఆమెకు ఒక డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయడమే కాకుండా, ఖరీదైన కారు కూడా కొనుగోలు చేసి ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడు అనే టాక్ నడిచింది. ఈ విషయాలపై విశ్వక్, నివేదా..లని ఆరా తీస్తే ‘ఇవన్నీ గాసిప్స్’ అని తోసిపుచ్చారు. ఇక విశ్వక్ సేన్ లేటెస్ట్ కామెంట్స్ బట్టి.. వీళ్ళకి బ్రేకప్ అయ్యి ఉండొచ్చు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ సందర్భంలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘నాకు కూడా వయసు పెరుగుతుంది. వయసుతో పాటు అనుభవం కూడా వస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఈడీ నోటీసులు.. విచారణకు ముందు మహేష్ స్పెషల్ రిక్వెస్ట్!
  • 2 పెళ్ళి ప్రపోజల్ తో ప్రియురాలికి షాక్ ఇచ్చిన దర్శకుడు.. వీడియో వైరల్!
  • 3 Srinidhi Shetty: రెండో ‘కేజీయఫ్‌’లో చనిపోయిందిగా.. మళ్లీ ఎలా? ఎందుకు?

అందుకే ఇక అతి చేయకూడదు, అతిగా మాట్లాడకూడదు అని ఫిక్స్ అయ్యాను. ఇంట్లో మా అమ్మకి కూడా చెప్పి వచ్చాను. సంబంధాలు చూడమని..! మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడైనా రెడీ’ అన్నట్టు విశ్వక్ సేన్ (Vishwak Sen) చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఏడాది ‘లైలా’ తో (Laila)  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్.. దీంతో డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ‘ఫంకీ’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) అనుదీప్ కేవీ (Anudeep Kv)  దీనికి దర్శకుడు.

రాజమౌళి మహాభారతం.. ఈ స్టార్స్ ఫిక్స్ అయినట్లే!

మా అమ్మకి సంబంధాలు చూడమని మొన్నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను#HIT3 #Nani #SrinidhiShetty #SaileshKolanu #Rajamouli #VishwakSen pic.twitter.com/LzOT5mjKE2

— Filmy Focus (@FilmyFocus) April 27, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashika Ranganath
  • #Funki
  • #Vishwak Sen

Also Read

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult Collections: మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘కల్ట్’ వసూళ్ళు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

trending news

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Scene Movie Review in Telugu: సీన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 min ago
Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Summer Holidays Review in Telugu: సమ్మర్ హాలిడేస్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

ప్రముఖ చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ చేతుల మీదగా “యద్భావం తద్భవతి” చిత్ర టీజర్ విడుదల,- నవంబర్ 27న థియేటర్లలో విడుదల

3 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

21 hours ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

21 hours ago

latest news

Sandeep Vanga: రాప్తాడు ఘటనతో ‘యానిమల్‌’కి ట్రోలింగ్‌.. రియాక్ట్‌ అయి ట్రోల్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా

1 hour ago
Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

Ramayana 2: షాకిచ్చిన ‘రామాయణ’ దర్శకుడు.. అంటే ‘దేవర’కి చేసినట్లే చేస్తారా?

3 hours ago
Sai Durgha Tej:  ఘనంగా సాయి దుర్గా తేజ్ ఎంగేజ్మెంట్.. పెళ్లి ఎప్పుడంటే?

4 hours ago
Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

23 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version