‘అఖండ 2’ ‘ఓజి’ క్రేజీ ప్రాజెక్టులు. ఇప్పుడొస్తున్న పెద్ద సినిమాల్లో డిస్ట్రిబ్యూటర్స్ ను ఎక్కువగా ఆకర్షిస్తున్న సినిమాలు అని కూడా చెప్పాలి. ఎందుకంటే కోవిడ్ తర్వాత చూసుకుంటే.. స్టార్ హీరోల సినిమాలు ఏవీ కూడా అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ కాలేదు. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ‘గుంటూరు కారం’.. రాంచరణ్.. ఎన్టీఆర్..ల ‘ఆర్.ఆర్.ఆర్’, అల్లు అర్జున్ ‘పుష్ప’ ‘పుష్ప 2’, ప్రభాస్ ‘సలార్’ ‘కల్కి 2898 AD’ వంటి సినిమాలు అన్నీ పాజిటివ్ టాక్ […]