Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Balakrishna: వెండితెరపై ఒకప్పటి క్లాసిక్ కపుల్!

Balakrishna: వెండితెరపై ఒకప్పటి క్లాసిక్ కపుల్!

  • May 7, 2021 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: వెండితెరపై ఒకప్పటి క్లాసిక్ కపుల్!

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించింది మీనా. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున లాంటి అప్పటి స్టార్ హీరోలతో కలిసి వెండితెరపై రొమాన్స్ చేసింది. కానీ ఈ మధ్యకాలంలో ఆమె పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. ప్రస్తుతం ఈమె తెలుగులో ‘దృశ్యం 2’ సినిమాలో నటిస్తోంది. వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా మీనాకు మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న సినిమాలో మీనాను ఓ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో కీలకపాత్ర కోసం మీనాను తీసుకోవాలనుకుంటున్నారు. కథ ప్రకారం సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. ఆ సన్నివేశాల్లో మీనా కనిపిస్తుందట. ఈ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.

గతంలో బాలకృష్ణ, మీనా కలిసి ‘ముద్దుల మొగుడు’, ‘బొబ్బిలి సింహం’ లాంటి సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ జంట వెండితెరపై కనిపిస్తుండడం విశేషం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Director Gopichand Malineni
  • #Gopichand malineni
  • #Meena

Also Read

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

ప్రముఖ రచయిత మృతి

ప్రముఖ రచయిత మృతి

related news

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Chennakesava Reddy: ఆ రైటర్ వల్లే ‘చెన్నకేశవరెడ్డి’ కి అన్యాయం జరిగిందా?

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

Akhanda 2: ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

Balayya Babu, Krish: క్రిష్ కి బాలయ్య ఫుల్ సపోర్ట్

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

trending news

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

7 hours ago
Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

Ram Charan, Upasana: మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్?

7 hours ago
Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

8 hours ago
OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

10 hours ago
Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

11 hours ago

latest news

TG Vishwa Prasad: మన సినిమాపై ట్రంప్‌ సుంకాలు.. నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: మన సినిమాపై ట్రంప్‌ సుంకాలు.. నిర్మాత విశ్వప్రసాద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

7 hours ago
Deepika Padukone: కాంట్రవర్శీపై రిప్లై ఇచ్చిన దీపిక పడుకొణె.. ఎమోజీలతో క్లారిటీగా!

Idli Kottu Collections: ‘ఇడ్లీ కొట్టు’ మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ!

Idli Kottu Collections: ‘ఇడ్లీ కొట్టు’ మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ!

8 hours ago
Nandu, Avikagor: ‘అర్జున్ రెడ్డి’ సైకో అయితే..!

12 hours ago
Ravi Teja: ఆపేశారనుకుంటున్న రవితేజ సినిమాకి టైటిల్ తో క్లారిటీ..?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version