Mouni Roy: ‘కె.జి.ఎఫ్’ బ్యూటీ టెంప్టింగ్ ఫోజులు.. వైరల్ అవుతున్న మౌనీ రాయ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు
- March 21, 2023 / 01:31 PM ISTByFilmy Focus
మౌనీ రాయ్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ మూవీలో ఐటెం సాంగ్ లో ఆడి అలరించింది. గత ఏడాది వచ్చిన ‘బ్రహ్మాస్త్రం’ మూవీలో లేడీ విలన్ గా నటించి ఆకట్టుకుంది. ఆ సినిమాలో ప్రారంభం నుండి షారుఖ్ ఖాన్, నాగార్జున వంటి పోషించిన పాత్రలను మర్డర్ చేసి క్లైమాక్స్ వరకు హీరో రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ ల పాత్రలను ముప్పుతిప్పలు పెట్టే వ్యక్తిగా ఈమె నటించి మెప్పించింది.

అప్పటివరకు ఈమె స్పెషల్ సాంగ్స్ లో అందాలు ఆరబోయడానికి మాత్రమే పరిమితమని అంతా అనుకున్నారు. కానీ ‘బ్రహ్మాస్త్రం’ మూవీతో విలక్షణమైన పాత్రలకు కూడా ఈమెను ఎంపిక చేసుకోవచ్చు అని ఆ మూవీతో ప్రూవ్ చేసుకుంది. గత ఏడాది ఆరంభంలో ఈమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయినా గ్లామర్ ఫోటోషూట్లలో పాల్గొనడం మాత్రం ఆపలేదు. ఈమె లేటెస్ట్ ఫొటోల్లో క్లీవేజ్ షోలతో దడదడలాడిస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :















హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?















