Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Collections » Court Collections: డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిన ‘కోర్ట్’!

Court Collections: డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిన ‘కోర్ట్’!

  • March 28, 2025 / 06:37 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Court Collections: డబుల్ బ్లాక్ బస్టర్  లిస్ట్ లో చేరిన ‘కోర్ట్’!

నాని (Nani) నిర్మాణంలో వచ్చిన ‘కోర్ట్’ (Court)  రెండో వారంలో కూడా బాగా కలెక్ట్ చేసింది. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటికీ ఈ సినిమాని బాగానే చేశారు. మార్చి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి పోటీగా మరో సినిమా లేకపోవడం కూడా ప్లస్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. ప్రియదర్శి (Priyadarshi Pulikonda)  ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటుడు శివాజీ (Sivaji) మంగపతి అనే పాత్రతో మెప్పించారు. విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin) సంగీతంలో రూపొందిన ‘కథలెన్నో’ అనే పాట నాని చెప్పినట్టు 60 శాతం పబ్లిసిటి తీసుకొచ్చింది.

Court Collections:

Court Movie Review and Rating

అలాగే నిర్మాత నాని కాన్ఫిడెన్స్ ని కూడాన్స్ అర్థం చేసుకున్నారు. దీంతో సినిమా 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి.. 2 వారాల వరకు బాగా క్యాష్ చేసుకుంది.ఒకసారి 2 వారాల కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎల్2 – ఎంపురాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 Veera Dheera Soora Part2 Review in Telugu: వీర ధీర శూర పార్ట్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 మజాకా తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు!
నైజాం 8.60 కోట్లు
సీడెడ్ 1.65 కోట్లు
ఆంధ్ర(టోటల్) 7.30 కోట్లు
ఏపీ + తెలంగాణ(టోటల్) 17.55 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
5.80 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 23.35 కోట్లు(షేర్)

‘కోర్ట్’ (Court) సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 14 రోజుల్లో రూ.23.35 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే రూ.15.85 కోట్ల ప్రాఫిట్స్ తో డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో ఉంది ఈ సినిమా. రెండో వారం కూడా ఈ సినిమా స్టడీగా రాణించింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.45.2 కోట్ల వరకు కొల్లగొట్టింది.

అట్లీ – బన్నీ.. కథ పాతదే ఫిక్స్‌.. కొత్తగా ఎలా చూపిస్తారో మరి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Court
  • #Harsh Roshan
  • #Nani
  • #Priyadarshi Pulikonda
  • #Ram Jagadeesh

Also Read

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

Fauji: ముందుగా ‘ఫౌజీ’ రావడం అవసరమా?

related news

Paradise: విలన్ల కౌంట్‌ ఇలా పెరిగిపోతోందేంటి ఓదెల.. అసలు నీ ప్లానేంటి?

Paradise: విలన్ల కౌంట్‌ ఇలా పెరిగిపోతోందేంటి ఓదెల.. అసలు నీ ప్లానేంటి?

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

OTT: ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

Raasi: అనసూయపై సీనియర్ హీరోయిన్ రాశి ఫైర్..!

Hit 3 Collections: సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

Hit 3 Collections: సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

trending news

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

Nikhil Siddhartha: నిఖిల్ సినిమాకి మరో రూ.25 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు?

57 mins ago
Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

14 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

Mana ShankaraVaraprasad Garu Collections: 17వ రోజు కూడా కోటి పైనే?

14 hours ago
Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

Chiranjeevi: బాబీ రెడీ.. చిరుదే డిలే..?

15 hours ago
Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

Krishna Vamsi: ఆడియెన్స్ ఏ దర్శకుడి బెడ్రూమ్లో పళ్ళు, పువ్వులు చూశారు

16 hours ago

latest news

Sunil Shetty: కొడుకు బ్లాక్‌బస్టర్‌ సినిమాను చూడని స్టార్‌ హీరో.. థియేటర్‌ బయటే కూర్చుని..

Sunil Shetty: కొడుకు బ్లాక్‌బస్టర్‌ సినిమాను చూడని స్టార్‌ హీరో.. థియేటర్‌ బయటే కూర్చుని..

30 mins ago
Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

Chiranjeevi : ‘మన శంకర వరప్రసాద్ గారు’ OTT లోకి వచ్చేస్తున్నారు..!

1 hour ago
Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

14 hours ago
The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

The RajaSaab Collections: ‘ది రాజాసాబ్’… ఇంకొక్క రోజే ఛాన్స్

14 hours ago
Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

Netflix: ఓటీటీలో నెట్‌ఫ్లిక్స్ హవా తగ్గుతోందా.. ఫ్యాన్స్ ఫైర్!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version