Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » అక్కినేని వారసుడి రీరీరీరీ ఎంట్రీ హోల్డ్ లో ఎందుకు పెట్టారు

అక్కినేని వారసుడి రీరీరీరీ ఎంట్రీ హోల్డ్ లో ఎందుకు పెట్టారు

  • June 27, 2019 / 05:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అక్కినేని వారసుడి రీరీరీరీ ఎంట్రీ హోల్డ్ లో ఎందుకు పెట్టారు

అక్కినేని వంశానికి మూడో తరం వారసుడు అఖిల్ కి అందం, అభినయ సామర్ధ్యం, బలమైన కుటుంబ నేపధ్యంతోపాటు ఇండస్ట్రీ నుంచి భారీ సపోర్ట్ ఉన్నప్పటికీ ఎందుకో కనీస స్థాయి హిట్ కూడా కొట్టలేకపోతున్నాడు. ఇప్పటికే “అఖిల్, హలో, మిస్టర్ మజ్ను” చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్ అందుకొన్నాడు అఖిల్. దాంతో బాబు అసలు హిట్ ఎప్పుడు కొడతాడా అని అక్కినేని అభిమానులందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే.. మొన్నామధ్య బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ కొత్త సినిమా లాంఛనంగా మొదలవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకొన్నారు. డైరెక్టర్ కి సక్సెస్ రేట్ పెద్దగా లేకపోయినా.. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ కావడంతో అల్లు అరవింద్ చూసుకొంటాడ్లే అనుకొన్నారందరూ. కానీ.. ఇప్పుడు ఆ రీరీరీరీ లాంచ్ కూడా ఆగిపోయిందని టాక్. అయితే.. ఆగిపోవడం అంటే మొత్తానికి ఆగిపోవడం కాదు.. ప్రస్తుతానికి లెండి. కారణం ఏంట్రా అంటే.. అఖిల్ సరసన సరైన కథానాయిక దొరక్కపోవడం. అక్కినేని అందగాడి సరసన తొలుత రష్మిక మందన్నను అనుకొన్నారు. కానీ.. మహేష్ బాబు, అల్లు అర్జున్ లతో వరుస సినిమాలు చేస్తూ యమ బిజీగా ఉన్న రష్మిక నో చెప్పడంతో.. హీరోయిన్ దొరికే వరకూ ప్రొజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారట. మరి అఖిల్ బాబుకి హీరోయిన్ ఎప్పుడు దొరుకుతుందో.. సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎప్పటికీ అఖిల్ కి ఒక హిట్ దొరుకుతుందో అని అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Akhil
  • #Amani
  • #Bommarillu bhaskar
  • #geetha arts
  • #Gopi Sundar

Also Read

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Sir Madam Collections : సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘సార్ మేడమ్’

related news

Mahavatar Narsimha :అక్కడ రూ.50 కోట్లు కొట్టేసింది.. ఇక్కడ కూడా తగ్గట్లేదు

Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

అప్పుడు చిరు సినిమా వల్ల.. ఇప్పుడు పవన్ సినిమా వల్ల.. లాభాలు లేవు..!

Aakasamlo Oka Tara Glimpse: దుల్కర్ నుండి మరో వైవిధ్యమైన సినిమా

Hombale Films: ప్రభాస్ నిర్మాతల బిగ్ ప్లాన్..  ‘హోంబలే..’ వారి స్కెచ్ మామూలుగా లేదు!

trending news

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

Sir Madam Collections: మంచి టాక్ వచ్చినా నలిగిపోతుంది

18 hours ago
Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

Hari Hara Veeramallu collections: 10వ రోజు అక్కడక్కడా కొన్ని మెరుపులు

19 hours ago
Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

Kingdom Collections: 3వ రోజుతో సగం పైనే టార్గెట్ ఫినిష్

19 hours ago
Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

Venkitesh: ‘కింగ్డమ్‌’ వెంకిటేశ్‌ గురించి తెలుసా? ఎలా వెలుగులోకి వచ్చాడో తెలుసా?

21 hours ago
Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

Naga Vamsi: హిట్‌ సూత్రం చెప్పిన నిర్మాత నాగవంశీ.. ఆయన లెక్కలు ఎలా ఉన్నాయంటే?

22 hours ago

latest news

Ajith: నన్ను అవమానించారు.. ఎన్నో పరీక్షలు పెట్టారు.. అజిత్‌ ఇంకా ఏం చెప్పాడంటే?

33 mins ago
Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

Chiranjeevi: చిరంజీవి @ ఈటీవీ 30 ఇయర్స్‌ ఈవెంట్‌.. బాస్‌ స్టెప్పుల వీడియో వైరల్‌!

21 hours ago
Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

Shah Rukh Khan: నేషనల్‌ ఫిల్మ్ అవార్డ్స్‌.. షారుఖ్‌ ఖాన్‌ మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది?

22 hours ago
Kingdom: ‘కింగ్డమ్’ ఆ పాట యాడ్ చేస్తున్నారట..!

2 days ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version