ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.700 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుంది. షూటింగ్ 40 శాతం కంప్లీట్ అయిపోయింది అంటున్నారు. అల్లు అర్జున్ పార్ట్ షూటింగ్ అయితే 60 శాతం కంప్లీట్ అయిపోయింది అనే టాక్ కూడా వినిపిస్తోంది. Allu Arjun సో అల్లు […]