‘బిగ్ బాస్ సీజన్ 9’ ప్రారంభమయ్యి ఇప్పటికే 5 వారాలు కావస్తోంది.ఇప్పటికే హౌస్ నుండి శ్రేష్టి వర్మ మొదటి వారం ఎలిమినేట్ అవ్వడం జరిగింది. అటు తర్వాత రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక 3వ వారం ప్రియా శెట్టి ఎలిమినేట్ ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు 4వ వారం ఎలిమినేషన్ పై అందరి దృష్టి పడింది. ఈ వారం నామినేషన్స్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖితా,మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము […]