‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఊహించని ట్విస్టులతో రసవత్తరంగా సాగుతుంది. ఎవరు హౌస్ లో ఉంటారో? ఎవరు ఎలిమినేట్ అవుతారో అంచనా వేయలేని విధంగా ఉంటుంది పరిస్థితి. 15 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ లో దివ్య మిడ్ వీక్ ఎంట్రీ ఇచ్చింది.తర్వాత మరో 6 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అటు తర్వాత ప్రియా శెట్టి, శ్రష్టి వర్మ, రమ్య మోక్ష, హరిత హరీష్, మర్యాద మనీష్, ఫ్లోరా […]