‘బిగ్ బాస్ సీజన్ 9’ క్లైమాక్స్ కి చేరుకుంది. 13 వారం నామినేషన్స్ లో సుమన్ శెట్టి,తనూజ, డెమాన్ పవన్, సంజన, రీతూ,భరణి వంటి 5 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్ళకి పడ్డ ఓటింగ్స్ ప్రకారం చూసుకుంటే.. తనూజ తప్ప.. మిగిలిన వారంతా డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది.కొన్ని వారాలుగా చూసుకుంటే.. సుమన్ శెట్టి, సంజన కనుక నామినేషన్స్ కి వస్తే లీస్ట్ ఓటింగ్ వాళ్ళు సేవ్ అవుతున్నారు. Ritu Chowdary ఈసారి నామినేషన్స్లో […]