తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘ఇడ్లీ కొట్టు’. ‘పా పాండి’, ‘రాయన్’ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి హిట్ల తర్వాత ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. దసరా కానుకగా అక్టోబర్ 1న రిలీజ్ అయ్యింది. గ్రామీణ నేపథ్యంలో సాగే లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది. మొదటి రోజు సినిమాకి తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. Idli Kottu Collections: […]