సుమ(Suma Kanakala) కొడుకు రోషన్ కనకాల ‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా చేదు ఫలితాన్ని ఇచ్చింది. కమర్షియల్ గా కూడా అది గట్టెక్కలేదు. ‘బబుల్ గమ్’ సినిమా ప్రమోషన్స్ బడ్జెట్ అంతా సుమ పెట్టుకున్నారు. స్టార్స్ అంతా తలో చేయి వేసి ‘బబుల్ గమ్’ని ప్రమోట్ చేశారు. డైరెక్టర్ రవికాంత్ కూడా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడే. అయినా ఫలితం దక్కలేదు. Suma Kanakala కంటెంట్ ఓకే ఓకేగా ఉన్నప్పటికీ.. […]