కొన్నాళ్లుగా హిట్ సినిమాకి ఓ ఫార్ములా కామన్ గా నడుస్తుంది. అదే సినిమాలో దైవత్వం ఉంది.. ఒకటి,రెండు నిమిషాలు దేవుడు ప్రత్యక్షమైతే జనాలకు పూనకం వచ్చేస్తుంది. ఆ సినిమాని బ్లాక్ బస్టర్ ను చేసేస్తున్నారు. ‘హనుమాన్’ నుండి చూసుకుంటే ‘కల్కి 2898 ad’ రిషబ్ శెట్టి ‘కాంతార’, తేజ సజ్జ మరో సినిమా ‘మిరాయ్’ .. ఈ సినిమాలన్నిటిలో కామన్ పాయింట్ అదే. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాలను సొంతం చేసుకున్నాయి. ARI ఇదే […]