కోలీవుడ్ స్టార్ హీరోకి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘గజిని’ నుండి ఆయన ప్రతి సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా సమాంతరంగా రిలీజ్ అవుతూ వస్తోంది. అయితే కొన్నాళ్లుగా సూర్య (Suriya) నుండి వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడడం లేదు. ‘ఈటి’ (ఎవ్వరికీ తలవంచడు), ‘కంగువా’ వంటి సినిమాలు పెద్ద డిజాస్టర్లుగా మిగిలాయి. ముఖ్యంగా ‘కంగువా’ (Kanguva) సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సూర్య. కచ్చితంగా అది పెద్ద […]