నాని (Nani) లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ (HIT 3) మరికొన్ని గంటల్లో అంటే మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. హిట్ సీక్వెల్స్ కి యావరేజ్ టాక్ వచ్చినా ఆడియన్స్ థియేటర్ కు వస్తారు. ఆ రకంగా చూసుకుంటే ‘హిట్’ (HIT) (హిట్ : ది ఫస్ట్ కేస్) ‘హిట్ 2’ (HIT 2) (హిట్ 2 : హిట్ ది […]