తెలుగులో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ‘కాంతార'(ఏ లెజెండ్) సినిమా ఘన విజయాన్ని సాధించింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు. ఆ తర్వాత దీనికి సీక్వెల్ గా ‘కాంతార చాప్టర్ 1’ రూపొందిన సంగతి తెలిసిందే. ఇటీవల అంటే అక్టోబర్ 2న దసరా కానుకగా ఈ సినిమా కన్నడ, తెలుగు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. Manasi Sudhir బాక్సాఫీస్ వద్ద […]