టాలీవుడ్‌లో ప్రస్తుతం పలు భారీ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. SSMB29, రాజా సాబ్ (The Rajasaab), ఫౌజీ, డ్రాగన్, పెద్ది (Peddi) వంటి పాన్-ఇండియా స్థాయి చిత్రాలు తెలుగు సినిమా సత్తాను చాటిచెప్పే సినిమాలే. స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాలు భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నాయి. అయితే, సమ్మర్ సీజన్‌లో చాలా మంది స్టార్ హీరోలు షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ మినహా మిగిలిన హీరోలు ఈ వేసవిలో విరామంలో ఉన్నట్లు తెలుస్తోంది. Tollywood ఎన్టీఆర్ […]