ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక మీద ఇప్పటివరకు ఏ భారతీయురాలు చేయని ఓ అరుదైన పని చేసి టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారింది ప్రముఖ కథానాయిక కియారా అద్వానీ(Kiara Advani). ప్రపంచ ఫ్యాషన్‌ను ఒకే వేదిక మీద చూడాలి అనుకునేవారికి అరుదైన వేదిక ‘మెట్ గాలా’. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన దుస్తులతో సెలబ్రిటీలు అలా నడిచొస్తుంటే ఆ కిక్కే వేరు. అలాంటి కిక్ ఇచ్చే వేదిక మీద కియారా అద్వానీ […]