ఇటీవల ఎన్టీఆర్ (Jr NTR) లుక్ విషయంలో చాలా చర్చలు నడుస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే.. ఇప్పుడు ఎన్టీఆర్ మరింత సన్నబడ్డాడు. ‘వార్ 2’ (War 2) సినిమా కోసం ఎన్టీఆర్ ఇలా సన్నబడ్డాడు అని అతని అభిమానులు అనుకుంటున్న టైంలో… అతని డూప్ ఈశ్వర్ హరీష్ మాత్రం ‘ఎన్టీఆర్ కి ఒంట్లో బాలేదు, చాలా వీక్ గా ఉంటున్నారు. అతని జెప్టో యాడ్ లో కూడా నటించింది నేనే’ అంటూ తెలిపి పెద్ద షాకిచ్చాడు. దీంతో అభిమానుల్లో […]