‘సామజవరగమన'(Samajavaragamana) తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush) కొంత వరకు పర్వాలేదు అనిపించినా.. ‘శ్వాగ్'(Swag) డిజాస్టర్ అయ్యింది. దీంతో మళ్ళీ తన మార్క్ కామెడీ జోనర్లో ‘సింగిల్’ (#Single) అనే మూవీ చేశాడు శ్రీవిష్ణు. ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ (Bunny Vasu), విద్యా కొప్పినీడి (Koppineedi Vidya) ఈ చిత్రాన్ని […]